Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: మిశ్రమాలు - అనుఘటకాలు - ఉపమోగాలు :::
 
మిశ్రమం పేరు అనుఘటకాలు ఉపయోగం
ఆక్వారీజియా HNO3 + HCl బంగారాన్ని కరిగించడానికి
సిమెంట్ మోర్టారు సిమెంటు, ఇసుక, నీరు గృహ నిర్మాణాలు
లైమ్ మోర్టారు సున్నం, ఇసుక, నీరు గృహ నిర్మాణాలు
కార్బోజన్ 90% O2 , 10% CO2 కృత్రిమ శ్వాసకు
పెన్సిల్ లెడ్ గ్రాఫైట్, బంకమన్ను కాగితంపై రాయడానికి
అమ్మోనాల్ అమ్మోనియం నైట్రేట్, అల్యూమినియం పొడి పేలుడు పదార్థం
సోడాలైమ్ NaOH + CaO క్షయకరణి
ప్రొడ్యూసర్ గ్యాస్ CO + N2 స్టీలు పరిశ్రమలో ఇంధనంగా
వాటర్ గ్యాస్ CO + H2 గాజు పరిశ్రమలో ఇంధనంగా
టింక్చర్ ఆఫ్ అయోడిన్ KI + I2 + C2H5OH గాయాలు మాన్పడానికి
గన్ పౌడర్ పొటాషియంనైట్రేట్, కోక్, గంధకం తుపాకీ మందు తయారీ
పెర్ హైడ్రల్ 30% H2O2 జల ద్రావణం గాయాలు కడగడానికి
గ్యాసోహాల్ పెట్రోల్, 5% ఇథైల్ ఆల్కహాల్ మోటారు వాహనాల్లో ఇంధనంగా
ఫార్మలిన్ 40% ఫార్మాల్డిహైడ్, నీరు వృక్ష, జంతు కళేబరాలు కుళ్లకుండా ఉంచడానికి

Back