Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: సాధారణ ఆమ్లాలు - సాంకేతికాలు :::
 
ఆమ్లం సాంకేతికం
1. హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl
2. సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4
3. నైట్రిక్ ఆమ్లం HNO3
4. ఫాస్ఫారిక్ ఆమ్లం H3PO4
5. ఎసిటిక్ ఆమ్లం CH3COOH
6. కార్బొనిక్ ఆమ్లం H2CO3
7. సల్ఫ్యూరస్ ఆమ్లం H2SO3
సాధారణ క్షారాలు - సాంకేతికాలు
క్షారం సాంకేతికం
1. అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH
2. కాల్షియం హైడ్రాక్సైడ్ Ca(OH)2
3. పొటాషియం హైడ్రాక్సైడ్ KOH
4. సోడియం హైడ్రాక్సైడ్ NaOH
5. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ Mg(OH)2
మూలకాల అణువుల సాంకేతికాలు
మూలకం సాంకేతికం
1. హైడ్రోజన్ H2
2. ఆక్సిజన్ O2
3. నైట్రోజన్ N2
4. అయోడిన్ I2
5. పొటాషియం K
6. బ్రోమిన్ Br2
7. క్లోరిన్ Cl2
8. సోడియం Na
9. కాల్షియం Ca
10. ఫ్లోరిన్ F2
11. ఫాస్ఫరస్ P4
12. గంధకం S8
» భాస్వరాన్ని ఫాస్ఫరస్ అని కూడా అంటారు.
» గంధకాన్ని సల్ఫర్ అని కూడా అంటారు.
సంయోగ పదార్థాల సాంకేతికాలు
సంయోగ పదార్థం సాంకేతికత
1. హైడ్రోక్లోరికామ్లం HCl
2. నత్రికామ్లం HNO3
3. సల్ఫ్యూరికామ్లం H2SO4
4. కాపర్ సల్ఫేట్ CuSO4
5. సోడియం సల్ఫేట్ Na2 SO4
6. సోడియం నైట్రేట్ NaNO3
7. సోడియం క్లోరైడ్ NaCl
8. నీరు H2O
9. సోడియం హైడ్రాక్సైడ్ NaOH
» కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటి అక్షరాన్ని సంకేతంగా ఇవ్వాలి.
మూలకం సాంకేతికం
1. హైడ్రోజన్ (Hydrogen)
2. ఆక్సిజన్ (Oxygen)
3. నైట్రోజన్ (Nitrogen)
4. కర్బనం (Carbon)
5. ఫ్లోరిన్ (Fluorine)
6. సల్ఫర్ (Sulphur)
7. ఫాస్ఫరస్ (Phosphorus)
8. అయోడిన్ (Iodine)
H
O
N
C
F
S
P
I
» కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటిరెండు అక్షరాల్ని కాని, మొదటి మూడు అక్షరాల్ని కలిపి కాని మొదటి అక్షరం, మధ్యలో ప్రాముఖ్యం ఉన్న మరొక అక్షరాన్ని కలిపి కాని సంకేతంగా ఉపయోగిస్తారు.
మూలకం సాంకేతికం
1. అల్యూమినియమ్ (Aluminium)
2. బ్రోమిన్ (Bromine)
3. కాల్షియం (Calcium)
4. బేరియం (Barium)
5. హీలియం (Helium)
6. నికెల్ (Nickel)
7. సిలికాన్ (Silicon)
8. క్లోరిన్ (Chlorine)
9. మెగ్నీషియం (Megnesium)
10. మాంగనీసు (Magnanese)
11. జింక్ (Zinc)
12. ప్లాటినిమ్ (Platinum)
Al
Br
Ca
Ba
He
Ni
Si
Cl
Mg
Mn
Zn
Pt
» కొన్ని మూలకాలకు లాటిన్ పేర్లను అనుసరించి సంకేతాన్ని ఇచ్చారు.
మూలకం లాటిన్ పేరు సంకేతం
1. పొటాషియం
2. సోడియం
3. కాపర్
4. వెండి
5. బంగారం
6. పాదరసం
7. సీసం
8. తగరం
9. ఇనుము
10. ఆంటిమొని
Kalium (కాలియం)
Natrium (నేట్రియం)
Cuprum (కుప్రం)
Argentum (అర్జెంటం)
Aurum (ఆరం)
Hydragyrum (హైడ్రాజిరమ్)
Plumbum (ప్లంబం)
Stannum (స్టాన్నం)
Ferrum (ఫెర్రం)
Stibium (స్టిబియం)
K
Na
Cu
Ag
Au
Hg
Pb
Sn
Fe
Sb
» కాపర్‌కు మరో పేరు రాగి.

Back