Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: రాష్ట్ర హైకోర్టులు :::
 
హైకోర్టు పేరు ప్రాదేశిక అధికారం ఉన్ననగరం బెంచ్‌లు  
» కర్ణాటక కర్ణాటక బెంగుళూరు -
కర్ణాటక హైకోర్టు
» మద్రాసు తమిళనాడు, పుదుచ్చేరి చెన్నై -
» బొంబాయి మహారాష్ట్ర, గోవా, దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్ ముంబయి నాగపూర్, పనాజి, ఔరంగాబాద్
బొంబాయి హైకోర్టు
» అలహాబాద్ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ ల‌ఖ్‌న‌వూ
» కేరళ కేరళ, లక్షద్వీప్ ఎర్నాకుళం -
» ఝార్ఖండ్ ఝార్ఖండ్ రాంచీ -  
» గుజరాత్ గుజరాత్ అహ్మదాబాద్ -
దిల్లీ హైకోర్టు
» దిల్లీ దిల్లీ న్యూదిల్లీ -
» హిమాచల్‌ప్రదేశ్ హిమాచల్‌ప్రదేశ్ సిమ్లా -
» ఒరిస్సా ఒరిస్సా కటక్ -  
» పాట్నా బిహార్ పాట్నా -  
» ఛత్తీస్‌ఘఢ్ ఛత్తీస్‌ఘఢ్ బిలాస్‌పూర్ -  
» ఉత్తరాంచల్ ఉత్తరాంచల్ నైనిటాల్ -  
» సిక్కిం సిక్కిం గాంగ్‌టక్ -
పంజాబ్, హర్యానా హైకోర్టు
» పంజాబ్, హర్యానా పంజాబ్, హర్యానా, చండీఘఢ్ చండీఘఢ్ -
» కలకత్తా పశ్చిమ్ బంగా, అండమాన్ నికోబార్‌దీవులు కోల్‌కతా పోర్ట్ బ్లెయిర్
» రాజస్థాన్ రాజస్థాన్ జోధ్‌పూర్ జయపుర (జైపూర్)  
» మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ జబల్‌పూర్ గ్వాలియర్, ఇండోర్  
» జమ్ముకశ్మీర్ జమ్మూ, కశ్మీర్ శ్రీనగర్, జమ్మూ -
గౌహతి హైకోర్టు
» గౌహతి అసోం, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ గౌహతి కోహిమా, ఐజ్వాల్
» మణిపూర్ మణిపూర్ ఇంఫాల్ -
» త్రిపుర త్రిపుర అగర్తల -  
» మేఘాలయ మేఘాలయ షిల్లాంగ్ -  
» భారత్‌లో మొత్తం హైకోర్టుల సంఖ్య 21.
» కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క దిల్లీకి మాత్రమే హైకోర్టు ఉంది.
» అత్యధిక ప్రాదేశిక అధికార పరిధి గౌహతి హైకోర్టుకు ఉంది. తర్వాతి స్థానంలో బొంబాయి హైకోర్టు ఉంది.
» బొంబాయి, చెన్నై, కలకత్తా హైకోర్టులు మొదటిగా ఏర్పడ్డాయి. ఈ మూడు హైకోర్టులలో మొదటిసారిగా ఏర్పడింది కలకత్తా హైకోర్టు.
» ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా 34 మంది పనిచేశారు.
» ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా.
» ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
» ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అమరేశ్వరి.
» దిల్లీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి రోహిణి (ఆంధ్రప్రదేశ్).
» ఒకే ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు - B.P. ఝా (పాట్నా హైకోర్టు).
» భారత్లో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ - అన్నాచాంది (కేరళ).
» హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలాసేథ్ (హిమాచల్‌ప్రదేశ్).
» హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జీతాన్ని రూ.30,000 నుంచి రూ.90,000 లకు పెంచారు.
» హైకోర్టు న్యాయమూర్తుల జీతాన్ని రూ.26,000 నుంచి రూ.80,000 లకు పెంచారు.
సుప్రీంకోర్టు
» సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతాన్ని రూ.33,000 నుంచి రూ.1,00,000 లకు పెంచారు.
సుప్రీంకోర్టు
» సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాన్ని రూ.30,000 నుంచి రూ.90,000 లకు పెంచారు.
» సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జె.కానియా.
» సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి.  
» సుప్రీంకోర్టులో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి కమల్ నారాయణ్ సింగ్ (18 రోజులు).
» సుప్రీంకోర్టుకు సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్.(7 సం|| 4 నెలలు)
» ఆంధ్రప్రదేశ్ నుంచి కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
» దళిత వర్గాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి కె.జి.బాలకృష్ణన్

Back