Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: ప్రముఖుల జీతాలు :::
 
పదవి జీతం (రూపాయల్లో)
రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి
లోక్‌స‌భ స్పీకర్
లోక్‌స‌భ డిప్యూటీ స్పీకర్
రాజ్యసభ డిప్యూటీ స్పీకర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్
అటార్నీ జనరల్
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్
గవర్నర్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైకోర్టు న్యాయమూర్తి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్మన్
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్
అడ్వకేట్ జనరల్

1,50,000
1,25,000
1,25,000
90,000
90,000
1,00,000
90,000
90,000
90,000
90,000
90,000
1,10,000
90,000
80,000
80,000
80,000
80,000

రాజకీయపార్టీ - గుర్తు
రాజకీయపార్టీ గుర్తు  
భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) హస్తం  
భారతీయ జనతా పార్టీ కమలం
భారతీయ జనతా పార్టీ గుర్తు - కమలం
లోక్‌సత్తా విజిల్
వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్  
జనతా పార్టీ నాగలి పట్టిన రైతు  
అఖిల భారత అన్నాద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) రెండు ఆకులు  
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఉదయించే సూర్యుడు
డీఎంకే పార్టీ గుర్తు - ఉదయించే సూర్యుడు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కారు
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ పార-బొగ్గు కార్మికుడు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) గడియారం  
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) సుత్తి-కొడవలి-నక్షత్రం  
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కంకి-కొడవలి
సీపీఐ పార్టీ గుర్తు - కంకి-కొడవలి
మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ సింహం
నేషనల్ కాన్ఫరెన్స్ నాగలి  
శిరోమణి అకాలీదళ్ త్రాసు  
జనతాదళ్(యు) చక్రం  
లోక్‌దళ్ పొలం దున్నే రైతు  
శివసేన ధనుస్సు-బాణం
శివసేన పార్టీ గుర్తు - ధనుస్సు-బాణం
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ధనుస్సు-బాణం
అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) ఏనుగు  
సిక్కిం సంగ్రాం పరిషత్ ఏనుగు
బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు - ఏనుగు
బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు
తెలుగుదేశం పార్టీ సైకిల్  
సమాజ్‌వాదీ పార్టీ సైకిల్  
భారతదేశానికి స్వాతంత్య్రానికి ముందు స్థాపితమైన పార్టీలు
పార్టీపేరు స్థాపితమైన సంవత్సరం
కాంగ్రెస్ పార్టీ 1885
ముస్లిం లీగ్ 1906
గదర్ పార్టీ 1913
హిందూ మహాసభ 1916
శిరోమణి అకాలీదళ్ 1921
స్వరాజ్య పార్టీ 1922
భారత కమ్యూనిస్టు పార్టీ 1924
నేషనల్ కాన్ఫరెన్స్ 1927
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934
పార్టీలు - అధికార పత్రికలు
పార్టీ అధికార పత్రిక
శివసేన సామ్నా
భారతీయ జనతా పార్టీ జాగృతి
సీపీఎం పీపుల్స్ డెమోక్రసీ
సీపీఐ న్యూఏజ్
మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎతేమాద్
ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రపతులు
» నీలం సంజీవరెడ్డి - ఆంధ్రప్రదేశ్
నీలం సంజీవరెడ్డి
» జ్ఞానీ జైల్‌సింగ్ - పంజాబ్
» శంకర్‌ద‌యాళ్ శర్మ - మధ్యప్రదేశ్
గవర్నర్లుగా పనిచేసిన రాష్ట్రపతులు
» శంకర్ దయాళ్ శర్మ - ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర
శంకర్ దయాళ్ శర్మ
» ప్రతిభాదేవీ సింగ్ పాటిల్ - రాజస్థాన్

Back