Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: వివిధ కొలత పద్ధతులు - వాటి ప్రమాణాలు :::
 

కొలత పద్ధతి పేరు పొడవు ప్రమాణం ద్రవ్యరాశి ప్రమాణం కాలం ప్రమాణం
C.G.S. (Centimeter Gram Second) సెంటీమీటరు గ్రామ్ సెకను
M.K.S. (Metre Kilogram Second) మీటరు కిలోగ్రామ్ సెకను
F.P.S. (Foot Pound Second) అడుగు పౌండు సెకను
పొడవు, ద్రవ్యరాశి, కాలం మూల ప్రమాణాలు, గుణిజాలు, ఉపగుణిజాలు
మితి మూల ప్రమాణం గుణిజాలు ఉప గుణిజాలు
పొడవు మీటరు 1 కి.మీ. = 1000 మీటర్లు
1 కాంతి సంవత్సరం (కి.మీ.ల్లో)
= 3 × 105 × 60 × 60 × 24 × 365.25
1 మిలియన్ మీటర్లు = 106 మీ.
1 బిలియన్ మీటర్లు = 109 మీ.
1 సెం.మీ. = 10 మి.మీ.
1 మీటరు = 1000 మి.మీ.
100 సెం.మీ. = 1 మీ.
ద్రవ్యరాశి కిలోగ్రామ్

1 క్వింటా = 100 కిలోగ్రామ్‌లు
10 క్వింటాళ్లు = 1000 కిలోగ్రామ్‌లు
1000 కిలోగ్రామ్‌లు = 1 మెట్రిక్ టన్ను

1 గ్రామ్ = 1000 మి.గ్రా.
1 కి.గ్రా. = 1000 గ్రా.
కాలం సెకన్ 1 నిమిషం = 60 సెకన్లు
1 గంట = 60 నిమిషాలు
1 రోజు = 24 గంటలు
1 సంవత్సరం = 365 రోజులు
1 దశాబ్దం = 10 సంవత్సరాలు
1 శతాబ్దం = 100 సంవత్సరాలు
 

Back