Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: ఆల్కలాయిడ్స్ :::
 
మొక్క ఆల్కలాయిడ్ పేరు తయారయ్యే భాగం ఉపయోగాలు  
అట్రోపా బెల్లడోనా అట్రోపిన్ ఫలాలు, పత్రాలు మెదడు వాపు వ్యాధి నివారణ
వేప
వేప నింబిన్, నింబిడిన్ అన్ని భాగాలు చర్మవ్యాధుల నివారణ
పొగాకు నికోటిన్ పత్రాలు కండర ఉత్తేజం, నాడీ ఉత్తేజం, అడ్రినలిన్ విడుదల
వింకారోజియస్ (బిళ్లగన్నేరు) విన్‌క్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్ వేర్లు ల్యుకేమియా నివారణ
వింకారోజియస్ (బిళ్లగన్నేరు)
సింకోనా అఫిసినాలిస్ క్వినైన్ బెరడు మలేరియా నివారణ
రావుల్ఫియా సర్పెంటైనా రిసర్పిన్ వేర్లు బి.పి.ని నియంత్రించడం, స్కిజోఫ్రినియా నివారణ
కాఫీ కెఫిన్ గింజలు కోలా లాంటి పానీయాల తయారీ
కాఫీ
పెషావర్ సోమ్నిఫెరం మార్ఫిన్ (ఓపియం) ఫలాలు మత్తు, ఉత్తేజం, బాధా నివారిణి
థియా సైనెస్సిస్‌(టి) థియిన్ పత్రాలు ఉత్తేజం, తేనీరు (టీ) తయారీ
ఎరిథ్రోజైలాన్ కోకా కొకైన్ పత్రాలు శరీర ఉష్ణోగ్రత, బి.పి., హృదయ స్పందన పెంపు  
డిజిటాలిస్ డిజిటాలిన్ పత్రాలు హృదయ సంబంధ వ్యాధులు  

Back