Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: జంతువులు, పక్షుల్లో వచ్చే వివిధ వ్యాధులు :::
 

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే జీవులు
వైరస్ వ్యాధులు నీలినాలుక వైరస్ పశువులు, గొర్రెలు
నీలి నాలుక వ్యాధి
ఫ్లౌల్ ప్లేగు ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా - ఎ - వైరస్ కోళ్లు, పక్షులు
గాలికుంటు వ్యాధి
పికార్నో వైరస్ పశువులు, గొర్రెలు, మేకలు, పందులు
రాణిఖేట్ వ్యాధి (న్యూకాస్టెల్ వ్యాధి లేదా కొక్కెర వ్యాధి) పారామిక్సో వైరస్ కోళ్లు, పక్షులు
మార్క్స్ వ్యాధి రోటా వైరస్ కోళ్లు
ఏవియన్ డిఫ్తీరియా (ఫౌల్ పాక్స్) ఫౌల్ పాక్స్ వైరస్ కోళ్లు, పక్షులు
కౌ పాక్స్ వాక్సీనియా వైరస్ పశువులు
బ్యాక్టీరియా వ్యాధులు మైకోబ్యాక్టీరియా బొవిస్ పశువులు
క్షయ
ఆంథ్రాక్స్ ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా పశువులు
బ్లాక్ క్వార్టర్ (బ్లాక్ లెగ్) క్లాస్ట్రీడియం చావోయి బ్యాక్టీరియా పశువులు
జోన్స్ డిసీజ్ పారాట్యూబర్‌క్యులోసిన్ బ్యాక్టీరియా పశువులు
ఫౌల్ టైఫాయిడ్ పాశ్చరెల్లా మల్టోసిడా బ్యాక్టీరియా పశువులు, గొర్రెలు
మాస్టిన్ స్టెపైలోకోకై బ్యాక్టీరియా పశువులు, గొర్రెలు
బ్రూసిల్లోసిస్ (బాంగ్స్ వ్యాధి) బ్రూసిల్లా బ్యాక్టీరియా పశువులు, గొర్రెలు, మేకలు
ఫుట్‌రాట్ పుజిఫార్మీస్ నోడోసస్ బ్యాక్టీరియా గొర్రెలు
ప్రోటోజోవన్ వ్యాధులు ఎమెరియా బొలిస్ పశువులు
కొక్కొడియోసిస్
ట్రిపనోసోమియాసిస్ ట్రిపనోసోమా కంగోలెన్స్ పశువులు, ఒంటె, కుక్క, మేక, గొర్రె
ట్రైకోమోనియాస్ ట్రైకో మోనాస్ పోయిటస్ పశువులు, గొర్రె, పంది
శిలీంద్ర వ్యాధి మైక్రోస్పోరాన్ లేదా ట్రైకోపైటాన్ పశువులు, మేక, గొర్రె
రింగ్ వార్మ్
ఇతర వ్యాధులు సిస్టోసోమా నాసలే పశువులు, గొర్రె, మేక
స్నోరింగ్ వ్యాధి
లివర్ రాట్ పాసియోలా హెపాటికా పశువులు, గొర్రె, మేక
మిజ్‌లీ బీఫ్ టీనియా సాజినేటా పశువులు, గేదెలు

Back