Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: భారతదేశ మహిళా ముఖ్యమంత్రులు, గవర్నర్లు :::
 
భారతదేశ మహిళా ముఖ్యమంత్రులు
పేరు పనిచేసిన రాష్ట్రం పార్టీ కాలం
సుచేతా కృపలానీ ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ 1963 - 1967
నందిన శతపతి ఒడిశా కాంగ్రెస్ 1972 - 74, 1974 - 76
శశికళా కాదొత్కర్ గోవా మహారాష్ట్రవాది గోమంతక్ 1973 - 79
సైదా అన్వరా తైముర్ అసోం కాంగ్రెస్ 1980 - 81
జానకీ రామచంద్రన్ తమిళనాడు ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. 1988
జయలలిత తమిళనాడు ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. 1991 - 96
2001 - 2006
2011 -2014
2015 -
మాయావతి ఉత్తర్‌ప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ 1995 - 1996
1997 - 99
2003 - 08
రాజేందర్ కౌర్ భట్టాల్ పంజాబ్ కాంగ్రెస్ 1996 - 97
రబ్రీదేవి బిహార్ రాష్ట్రీయ జనతాదళ్ 1997 - 2005
సుష్మా స్వరాజ్ దిల్లీ భారతీయ జనతా పార్టీ 1998
షీలా దీక్షిత్ దిల్లీ కాంగ్రెస్ 1998 - 2003
2003 - 2009
2009 - 2013
వసుంధరా రాజె సింధియా రాజస్థాన్ బి.జె.పి. 2003 - 2008
13-12-2013
నుంచి కొనసాగుతున్నారు.
ఉమాభారతి మధ్యప్రదేశ్ బి.జె.పి. 2003 - 2004
మమతా బెనర్జీ పశ్చిమ్ బంగ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2011 నుంచి కొనసాగుతున్నారు.
ఆనందీబెన్ పటేల్ గుజరాత్ బి.జె.పి. 22 మే 2014 నుంచి కొనసాగుతున్నారు.

భారతదేశ మహిళా గవర్నర్లు
పేరు పనిచేసిన రాష్ట్రం  
సరోజినీ నాయుడు ఉత్తర్‌ప్రదేశ్
సరోజినీ నాయుడు
పద్మజా నాయుడు పశ్చిమ్ బంగ
విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర
శారదా ముఖర్జీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్  
జ్యోతి వెంకటాచలం కేరళ  
కుముద్‌బెన్ జోషి ఆంధ్రప్రదేశ్  
రాందులారి సిన్హా కేరళ  
సెర్లా గ్రేవాల్ మధ్యప్రదేశ్  
షీలా కౌల్ హిమాచల్‌ప్రదేశ్  
జస్టిస్ ఫాతిమా బీవీ తమిళనాడు
వి.ఎస్.రమాదేవి
వి.ఎస్.రమాదేవి హిమాచల్‌ప్రదేశ్
ప్రతిభాపాటిల్ రాజస్థాన్
మార్గరెట్ అల్వా రాజస్థాన్  
కమలా బేణీవాల్ మిజోరాం  
షీలాదీక్షిత్ కేరళ  

కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా లెఫ్టినెంట్ గవర్నర్లు
పేరు పనిచేసిన రాష్ట్రం
చంద్రావతి పాండిచ్చేరి
రాజేంద్రకుమారి బాజ్‌పేయి పాండిచ్చేరి
రజనీరాయ్ పాండిచ్చేరి

Back