Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::భారత రాష్ట్రాల రాజధానులు, రాష్ట్రాల అవతరణ తేదీలు, ఆయా రాష్ట్రాల్లోని మొత్తం జిల్లాలు::
 
రాష్ట్రం పేరు రాజధాని అవతరణ తేది మొత్తం జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ 1-11-1956 13
కర్ణాటక బెంగళూరు 1-11-1956 30
కేరళ త్రివేండ్రం 1-11-1956 14
మధ్యప్రదేశ్ భోపాల్ 1-11-1956 50
మహారాష్ట్ర ముంబయి 1-11-1956 35
పంజాబ్ చండీగఢ్ 1-11-1956 22
రాజస్థాన్ జైపూర్ 1-11-1956 33
తమిళనాడు చెన్నై 1-11-1956 32
పశ్చిమ్‌బంగ కోల్‌కత 1-11-1956 19
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూ 26-1-1950 75
అసోం గౌహతి 1-11-1956 27
బిహార్ పట్నా - 38
ఒడిశా భువనేశ్వర్ - 30
గుజరాత్ అహ్మదాబాద్ 1-5-1960 26
సిక్కిం గ్యాంగ్‌టక్ 26-4-1975 4
జమ్ముకశ్మీర్ శ్రీనగర్ 26-1-1957 22
నాగాలాండ్ కోహిమా 1-12-1963 11
హరియాణా చండీగఢ్ 1-11-1966 21
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లా 25-1-1971 12
త్రిపుర అగర్తల 21-1-1972 5
మేఘాలయ షిల్లాంగ్ 21-1-1972 7
మణిపూర్ ఇంఫాల్ 1-1-1972 9
మిజోరాం ఐజ్వాల్ 20-2-1987 8
అరుణాచల్‌ప్రదేశ్ ఈటానగర్ 20-2-1987 16
గోవా పనాజీ 30-5-1987 2
ఛ‌త్తీస్‌గఢ్ రాయ్‌పూర్ 1-11-2000 27
ఉత్తరాంచల్ డెహ్రాడూన్ 9-11-2000 17
ఝార్ఖండ్ రాంచీ 15-11-2000 24
తెలంగాణ హైదరాబాద్ 2-6-2014 10

కేంద్రపాలిత ప్రాంతాలు - అవతరణ తేదీ - రాజధానులు - మొత్తం జిల్లాలు
కేంద్రపాలిత ప్రాంతం అవతరణ తేదీ రాజధాని మొత్తం జిల్లాలు
దిల్లీ 1991 దిల్లీ 9
అండమాన్ నికోబార్ దీవులు 15-8-1947 పోర్ట్‌బ్లెయిర్ 3
చండీగఢ్ 1-11-1966 చండీగఢ్ 1
దాద్రానగర్ హవేలీ 11-8-1961 సిల్వస్సా 1
లక్షద్వీప్ 1956 కవరత్తి 1
పుదుచ్చేరి 1962 పుదుచ్చేరి 4
దీవ్‌ & దమణ్ 30-5-1987 దమణ్ 2

Back