Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: రాష్ట్రాలు - విధానసభ స్థానాలు - లోక్‌సభ స్థానాలు - రాజ్యసభ స్థానాలు :::
 
రాష్ట్రం విధానసభ స్థానాలు లోక్‌సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు
ఆంధ్రప్రదేశ్ 175 25 11
మధ్యప్రదేశ్ 230 29 11
పశ్చిమ్‌బంగ 294 42 16
బిహార్ 243 40 16
రాజస్థాన్ 200 25 10
కర్ణాటక 224 28 12
కేరళ 140 20 9
అసోం 126 14 7
తమిళనాడు 234 39 18
ఒడిశా 147 21 10
ఉత్తర్‌ప్రదేశ్ 403 80 31
గుజరాత్ 182 26 11
మహారాష్ట్ర 288 48 19
నాగాలాండ్ 60 1 1
జమ్మూ కశ్మీర్ 76 6 4
పంజాబ్ 117 13 7
త్రిపుర 60 2 1
సిక్కిం 32 1 1
హరియాణా 90 10 5
హిమాచల్‌ప్రదేశ్ 68 4 3
మిజోరాం 40 1 1
మేఘాలయ 60 2 1
మణిపూర్ 60 2 1
అరుణాచల్‌ప్రదేశ్ 60 2 1
గోవా 40 2 1
చత్తీస్‌గఢ్ 90 11 5
ఉత్తరాంచల్ 70 5 3
ఝార్ఖండ్ 81 14 6
తెలంగాణ 119 17 7

కేంద్రపాలిత ప్రాంతాలు - విధానసభ స్థానాలు - లోక్‌సభ స్థానాలు - రాజ్యసభ స్థానాలు
కేంద్రపాలిత ప్రాంతం విధానసభ స్థానాలు లోక్‌సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు
న్యూదిల్లీ 70 7 3
పుదుచ్చేరి 30 1 1
అండమాన్ నికోబార్ దీవులు - 1 -
చండీగఢ్ - 1 -
దాద్రానగర్ హవేలి - 1 -
దమణ్ దీవ్ - 1 -
లక్షదీవులు - 1 -

Back