Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్లు :::
 
» భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
షెడ్యూల్ సంబంధించిన అంశం
1 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు
2 రాజ్యాంగబద్ధమైన పదవుల జీతభత్యాలు
3 వివిధ రాజ్యాంగబద్ధమైన పదవులు, ప్రమాణ స్వీకరణ పద్ధతులు
4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో స్థానాల కేటాయింపు, సభ్యుల ఎన్నిక విధానం
5 షెడ్యూల్డ్ ప్రాంతాల, తెగల పాలన
6 అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పాలన
7 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన
8 అధికార భాషలు
9 భూసంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దు
10 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
11 పంచాయతీరాజ్ సంస్థల అధికారాలు, విధులు
12 నగరపాలక సంస్థల అధికారాలు, విధులు

Back