IBPS Clerical - Notification

ఐబీపీఎస్(సీఆర్‌పీ-X)-1557 క్ల‌ర్క్ పోస్టులు (చివ‌రితేది: 23.09.2020)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(సీఆర్‌పీ)-X నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* క్ల‌రిక‌ల్ కేడ‌ర్ పోస్టులు
* మొత్తం ఖాళీలు: 1557 (ఏపీ-10, తెలంగాణ‌-20)
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వ‌య‌సు: 01.09.2020 నాటికి 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ముఖ్య‌మైన తేదీలు:
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 02.09.2020 నుంచి 23.09.2020 వ‌ర‌కు.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేది: 2020 డిసెంబరు 5, 12, 13.
మెయిన్ ప‌రీక్ష‌తేది: 24.01.2021.

నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్

Posted on 06-09-2017