IBPS POs NOTIFICATION

ఐబీపీఎస్‌ - 1167 పీఓ/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌(ఐబీపీఎస్‌)2021-22 సంవ‌త్స‌రానికిగాను కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు
* మొత్తం ఖాళీలు: 1167
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌(ప్రిలిమిన‌రీ, మెయిన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ముఖ్య‌మైన తేదీలు:
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.08.2020.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26.08.2020.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: 2020, అక్టోబ‌రు 3, 10, 11.
మెయిన్ ప‌రీక్ష తేది: 28.11.2020.
ఇంట‌ర్వ్యూ: జ‌న‌వ‌రి/ ఫిబ్ర‌వ‌రి 2021.‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 


Notification Website

 

Posted on 04-08-2020