IBPS Specialist Officers
Online Exams

Note: ఆన్ లైన్ పరీక్ష రాసిన తర్వాత విండోక్లోజ్ చేసి మళ్లీ క్లిక్ చేసిన ప్రతిసారీ కొత్త పరీక్ష వస్తుంది.
ఈ పరీక్షలను పూర్తిచేసి ప్రశ్నలు - జవాబులతో సహ ప్రింట్ తీసుకునే అవకాశం ఉంది.


ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ - ఫిబ్రవరి 2014

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) స్పెషలిస్ట్ ఆఫీసర్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్- ఫిబ్రవరి 2014కు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని (ఎస్బీఐ తప్ప) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
వివరాలు........
స్పెషలిస్ట్ ఆఫీసర్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్ - ఫిబ్రవరి 2014
బ్యాంకులు: ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఈసీజీసీ, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్.