Inter

ద్వితీయ ఇంటర్‌లో ఆణిముత్యాలు వీరే!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. తొలిసారిగా విద్యాశాఖ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకే రోజు విడుదల చేసింది. ఎ, బి, సి, డి గ్రేడులుగా విభజించి ఫలితాలు వెల్లడించారు. విద్యాశాఖ వెల్లడించిన ఫలితాల ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలిలా ఉన్నాయి.
ఎంపీసీలో...
బైపీసీ

ఎంఈసీలో..
హాల్‌టిక్కెట్‌ విద్యార్థి పేరు జిల్లా మార్కులు
1626217448 లుక్కా దీప్తి గుంటూరు 983
1603215175 కల్లా రాజ జగదీశ్వర్‌ తూర్పుగోదావరి 981
1605228413 శ్రీ అవనిజ చౌదరి కృష్ణా 981
1605214124 మూల హరిత కృష్ణా 980
1605226399 చెరుకుపల్లి దీప్తిరెడ్డి కృష్ణా 980
1602227802 తండ్రంగి హేమలత విశాఖ 980
1603223455 నాగ మేఘన తూర్పుగోదావరి 980
1602222392 నాగులపల్లిపల్లవిశ్రీ విశాఖ 979
1603210832 వేలూరి వైష్ణవి తూర్పుగోదావరి 979
1603215733 నిషిత గోయెల్‌ తూర్పుగోదావరి 979

సీఈసీ
హాల్‌టిక్కెట్‌ విద్యార్థి పేరు జిల్లా మార్కులు
1611224299 టి.సాఫియా ఖనుమ్‌ అనంతపురం 970
1603222363 పైండ శ్రీనిషా తూర్పుగోదావరి 965
1609216711 ఎం.దీప చిత్తూరు 962
1625230929 కుడితి అప్పల్రాజు కృష్ణా 961
1604231038 కోన గిరీశ్మదేవి పశ్చిమగోదావరి 958
1609232165 ఎస్‌. సిద్ధిఖ్‌ బాషా చిత్తూరు 957
1608216206 గడ్డం తేజశ్రీ నెల్లూరు 955
1605239517 పామర్తి భార్గవి కృష్ణా 955
1604236434 కాకర్ల ఝాన్సీలక్ష్మి పశ్చిమగోదావరి 955
1625230885 షేక్‌ ఇమ్రాన్‌ కృష్ణా 954

హెచ్‌ఈసీ
హాల్‌టిక్కెట్‌ విద్యార్థి పేరు జిల్లా మార్కులు
1603234270 పిచిక యుగ సత్యనవీన్‌ తూర్పుగోదావరి 961
1603248007 కలిబోయిన శ్రీఅనురాధ తూర్పుగోదావరి 942
1601235069 బొమ్మిడి దిల్లేశ్‌ శ్రీకాకుళం 938
1604230210 గగ్గల గౌతం వంశీ పశ్చిమగోదావరి 934
1609244219 షేక్‌ అస్రార్‌ చిత్తూరు 929
1602253583 శెట్టి మహేశ్వరి విశాఖపట్నం 925
1605226484 వెంటపల్లి పూజిత కృష్ణా 919
1624223270 బొడసింగి శ్రీకృష్ణ విజయనగరం 916
1610214948 షేక్‌ ఖతేజ కర్నూలు 914
1604229821 కర్నాట స్రవంతి పశ్చిమగోదావరి 912