Click Here for English..

ఆపరేషన్స్‌

సంస్థ: Stealth Mode (IoT Startup)
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.2500
లింకు: internshala.com/i/9179
గడువు: ఫిబ్రవరి 28, 2018
అర్హులు: ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ పవర్‌పాయింట్‌

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: Franchise Alpha
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/9181
గడువు: ఫిబ్రవరి 28, 2018
అర్హులు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

ఫీల్డ్‌ మార్కెటింగ్‌

సంస్థ: WhizJuniors
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/9183
గడువు: ఫిబ్రవరి 27, 2018
అర్హులు: ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

మార్కెటింగ్‌

సంస్థ: CupShup
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2500-రూ.5000
లింకు: internshala.com/i/9185
గడువు: ఫిబ్రవరి 27, 2018
అర్హులు:ఎంఎస్‌ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: VAM TECHSOL
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6000
లింకు: internshala.com/i/9186
గడువు: ఫిబ్రవరి 28, 2018
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.