Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఇస్రోలో 311 అసిస్టెంట్ ఉద్యోగాలు

- సాధార‌ణ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేష‌న్ (ఇస్రో) 311 అసిస్టెంట్ ఉద్యోగాల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీ..ఇలా సాధార‌ణ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు అవ‌కాశం లేదు. రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఇస్రో కార్యాల‌యాలు, అనుబంధ విభాగాల్లో 311 అసిస్టెంట్ పోస్టులు, 2 యూడీసీ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైన‌వారికి రూ.25,000కు పైగా ప్రారంభ‌వేత‌నంతోపాటు ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ల‌భిస్తాయి.

ISRO 2017 Info.

  • Notification