లక్ష్యసాధనకు ఇవీ లక్షణాలు
కాలం ఏదైనా.. వృత్తి ఎలాంటిదైనా.. ఉద్యోగికి ఉండాల్సిన లక్షణాలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అయితే ప్రస్తుతం పని ఒత్తిడి.. మారుతున్న జీవనశైలితో ఈ లక్షణాలు కనుమరుగౌతున్నాయి. చాలా మంది ఉద్యోగుల్లో ఇవి కనిపించడం లేదు. దీంతో వారు వృత్తిగతంగా అభివృద్ధి చెందడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
read more-->
సమాధానానికి సంకోచమొద్దు!
మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారన్న మెయిల్ చదవగానే ఎగిరిగంతేసే వారు తర్వాత దానికి కసరత్తు ఎలా అనే ఆలోచన రాగానే డీలా పడిపోతుంటారు. గతంలో ఒకట్రెండు ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ వారిలో సందిగ్ధత అంత త్వరగా పోదు. మౌఖిక పరీక్షకు వెళ్లే ముందు కసరత్తు చేస్తామని
read more-->
చక్కగా వింటేనే ఉద్యోగం
సంస్థకు పది మంది కావాలంటే.. యాభై మందిని ఇంటర్వ్యూకి పిలవడం.. అక్కడ వారిని వడబోసి తగిన అభ్యర్థులను ఎంచుకోవడం పాత పద్ధతి. ఇలా ఎక్కువ మందిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేయడం వల్ల విలువైన సమయం వృథా.. అనవసర ప్రయాసని సంస్థలు భావిస్తున్నాయి.
read more-->
ఏమని సంబోధించాలి?
వెన్నెల కొత్తగా ఉద్యోగంలో చేరింది. ఒక సంస్థలో సీనియర్ ఉద్యోగి అయిన చందూ మరో సంస్థకు మారాడు. కార్యాలయాలకు వెళ్లిన మొదటి రోజు వీరిద్దరినీ ఒకే సమస్య. అక్కడున్న తోటి ఉద్యోగులను ఎలా పిలవాలి? సర్ అనాలా? లేక పేరుపెట్టి పిలవాలా?
read more-->
మీ మనసేంటో!
మీరేంటో.. మీ రెజ్యూమె చూస్తే తెలిసిపోతుంది. మీ ప్రతిభేంటో.. నాలుగు ప్రశ్నలడిగితే బయటకొస్తుంది. మరి మీ మనస్తత్వం... వ్యక్తిత్వం..? ఇదే ప్రశ్న ఉద్యోగాలు కల్పిస్తున్న వందల సంస్థలకు తలెత్తుతోంది.
read more-->
జాబితాతో చికాకులకు చెక్
కుమార్ నిత్యం చాలా పనులు చేయాల్సి ఉంటోంది. వాటిలో కొన్ని మరిచిపోతున్నారు.. వాటిని సకాలంలో చేయలేక ఇబ్బందులు. దీంతో ఒత్తిడి. అనారోగ్యం. కాని రమణి మాత్రం ఆయనకన్నా రెట్టింపు పనులను అలవోకగా చేస్తున్నారు. ఒత్తిడిని దరి చేరనీయక పనిని హాయిగా ఆస్వాదిస్తున్నారు.
read more-->
తగిన కొలువేనా!
చదువు పూర్తి చేసి రెండేళ్లయింది. ఇంకా ఉద్యోగం సాధించలేదని ఇంట్లో.. బయట ఒత్తిడి. దీంతో చాలా సంస్థలకు దరఖాస్తు చేశారు. చివరకు కొన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.

read more-->
కాస్త సాయం చేయరూ..!
వినయ్‌కి వృత్తిగతంగా అయిదేళ్ల అనుభవం ఉంది. అన్ని పనులనూ సమర్థంగా పూర్తి చేస్తున్నారు. ఆయన నుంచి సంస్థ ఆశించిన ఫలితాలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయనకు ఒక అంశంలో సమస్య వచ్చింది. ఎలా పరిష్కరించాలో తోచలేదు.

read more-->
       
1 2 3 4 5 6 7 8 9 10 11 12
 


Ushodaya Enterprises Private Limited 2017