పదోన్నతి పొందండిలా!
ఉద్యోగం సాధించడంతోనే విజయం సొంతమయినట్లు కాదు. ఉద్యోగ జీవితంలో నిరంతర పురోగతి ఉంటేనే విజయాలు అందుకుంటున్నట్లు. ఈ పురోగతిలో పదోన్నతి అనేది ఒక కీలక అంశం. దీనికి పోటీ కూడా ఎక్కువే ఉండొచ్చు. చాలా కాలంగా పదోన్నతి గురించి ఎదురుచూస్తున్నామన్న భావన అందిరిలోనూ ఉంటుంది.
read more-->
ఆ నైపుణ్యం చాలదు
పారిశ్రామిక అధ్యయన సంస్థ నాస్‌కామ్‌ అధ్యయనం ప్రకారం సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఈ ఏడాది 17 శాతం మేర కొత్త నియమాకాలు తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం ఆయా సంస్థలకు, ఉద్యోగాలకు తగిన నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరతే.
read more-->
నాయకుడిగా ఎదగండి
చాలా మందిని ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్న ఒకటుంది... 'వచ్చే పదేళ్లలో మీరు ఏ స్థానానికి చేరుకోవాలనుకుంటున్నారు?' అని. అభ్యర్థిలో తపనను గ్రహించడానికి, భవిష్యత్తుపై స్పష్టతను తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడుగుతారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న స్పష్టమైన లక్ష్యం ఉన్నట్లు గ్రహించిన అభ్యర్థులకు పెద్ద బాధ్యతలు అప్పగించడానికి సంస్థలు సిద్ధమవుతాయి.
read more-->
విస్తృత సంబంధాలూ ముఖ్యమే
అనుష్క... బీటెక్‌ పూర్తిచేసి ఏడాది అయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం లభించలేదు. ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు కానీ ఉద్యోగం మాత్రం ఇవ్వడం లేదు. ఇంతలో కళాశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. దానికి అనుష్క హాజరైంది. సహ విద్యార్థులందరూ వచ్చారు.
read more-->
ఎందుకు విఫలమైనట్లు?
ఎన్ని కంపెనీలకు రెజ్యూమె పంపించినా ఇంటర్వ్యూకు పిలుపు రాదు కొందరికి. ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ వరకు వెళ్లగల్గినా అక్కడ విజయం సాధించలేక కుంగిపోతుంటారు మరికొంత మంది. ఇదే పరిస్థితి మీకూ ఎదురయి ఉంటే లోపమెక్కడ ఉందో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నట్లే. ఈ అంశాలు పరిశీలించుకోండి.
read more-->
ఈ అలవాట్లు మానుకోండి
కార్యాలయంలో ప్రవర్తన... పనితీరు... ఉద్యోగ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఉన్నతోద్యోగులు పదోన్నతులు ఇవ్వాలన్నా... కొత్త బాధ్యతలు అప్పజెప్పాలన్నా... ఉద్యోగి పనితీరుతో పాటు ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
read more-->
కొలువుకు కొత్త మార్గాలు
రోజురోజుకీ ఉద్యోగాన్వేషణ కొత్తపుంతలు తొక్కుతోంది. దీంతో ఉద్యోగార్థులు కూడా ఆ మార్గాలను అనుసరించాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఆధునిక ఉద్యోగ అన్వేషణ పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆ కొత్త మార్గాల్లో కొన్నింటిని చూడండి మరి.
read more-->
మార్గదర్శకుడిగా ఉండండి..
పోటీ ప్రపంచంలో నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడం ఎంత కష్టమో బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించడమూ అంతే కష్టం. నాయకుడు అనిపించుకున్నంత మాత్రాన సరిపోదు.. బృంద విజయాలు సాధించడంతోపాటు సంస్థ పురోభివృద్ధికి కూడా కృషి చేయాలి.
read more-->
ముఖాముఖిలో ఇవీ ముఖ్యమే
ప్రతిభ, అర్హతలు, పలు నైపుణ్యాలున్నా ఇంటర్వ్యూలో వాటిని సరిగ్గా ప్రదర్శించకుంటే కొలువు దక్కడం కష్టం. ముఖాముఖిలో నైపుణ్యాలను ప్రదర్శించేటప్పుడు హావభావాల పాత్ర కీలకం. ఎంత ప్రతిభ ఉన్నా హావభావాలు, కూర్చునే తీరు, ప్రవర్తన సరిగ్గా లేక‌పోతే ఇంటర్వ్యూలో విజయం సాధించడం కష్టం.
read more-->
ప్రముఖంగా ప్రస్తావించాలి
''ఏం చేయదల్చుకున్నారు. ఏం చేయగలరు.. ఎలాంటి బాధ్యతలు స్వీకరించగలరు'' లాంటి విషయాలతోనే రెజ్యూమె రూపొందిస్తే సరిపోదు. నైపుణ్యాల గురించి వివరించే రెజ్యూమెను రూపొందించడం ద్వారా రిక్రూటర్లను సులభంగా ఆకట్టుకోవచ్చు.
read more-->
మీకంటూ గుర్తింపు ఇలా!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ జీవితంలో రాణించాలంటే వ్యక్తిగతంగా గుర్తింపు ఉండాలి. గుర్తింపు అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. మరీ అతి చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వచ్చే గుర్తింపు పదోన్నతులను ఇవ్వదు.
read more-->
కలల కొలువు ఇలా సాధ్యం
ప్రతి ఒక్కరికీ కలల కొలువంటూ ఒకటి ఉంటుంది. దీన్ని సాధించాలంటే మాత్రం కొంచెం పట్టుదల.. పక్కా ప్రణాళిక ఉండాలి. ఇవి విద్యార్థి దశ నుంచే మొదలైతే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కాని చాలా మంది వీటిని పాటించరు. దీంతో..
read more-->
ఎంపికయ్యారా? లేదా?
వినూష ఓ బహుళజాతి సంస్థలో మౌఖికపరీక్షకు హాజరైంది. రిక్రూటర్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చింది. తీరా బయటకొచ్చాకా ఇక నుంచి ఉద్యోగ వేట పూర్తయినట్లేనా లేక మళ్లీ కొనసాగించాలా అని ఆమెకో సందేహం వచ్చింది. వినూష మాదిరిగానే చాలా మందికి ఈ సందేహం వస్తుంటుంది. రిక్రూటర్లు భావిస్తున్న వ్యక్తి తానేనా?
read more-->
నిలబెట్టుకోవడం ముఖ్యం
అనుకున్న రోజు రానే వచ్చింది. కోరుకున్న కొలువు దక్కింది. సంతోషమే. ఆ సంతోషం కలకాలం నిలవాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. వచ్చిన కొలువును నిలబెట్టుకోవాలంటే కొన్ని పద్ధతులు అనుసరించాల్సిందే. తొలి కొలువులో ప్రవేశించిన తర్వాత ఏం చేయాలో..
read more-->
అదనపు బాధ్యతలకు సిద్ధంగా ఉండాలి
రమేశ్‌.. ఒక కార్పొరేట్‌ సంస్థలో మేనేజర్‌. 11 ఏళ్ల పాటు ఒకే సంస్థలో బాగా పని చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. అతనికి మార్కెటింగ్‌.. సేల్స్‌ విభాగాలపై చిన్నచూపు ఉండేది. దీంతో ఆ రంగాలపై పట్టు సాధించలేదు.
read more-->
క్లిష్టపరిస్థితుల్లోనూ నచ్చిన కొలువు!
ఆర్థికవ్యవస్థ ఆశించినంత బాగాలేదని సాక్షాత్తూ ప్రధానే అంగీకరించారు. రూపాయి విలువ పతనమవుతోంది. ఈ పరిస్థితుల్లో కంపెనీలు ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకుంటాయి.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017