ఇదీ 'పని'కొచ్చే' తీరు!
కొత్తగా ఏదైనా చేస్తే అది సరికాదంటారు. ప్రత్యామ్నాయం మాత్రం సూచించరు. పని.. కార్యాలయం గురించి ఎప్పుడూ వ్యతిరేక భావనే ఉంటుంది. వారి ముఖంలో చిరునవ్వు సైతం కనిపించదు. సమయానికి వచ్చామా..! ఇచ్చిన పనిని ఎలాగో ఒకలాగా పూర్తి చేశామా! ఇంటికెళ్లామా! అన్న ధోరణిలోనే పని చేస్తూ ఉంటారు.
read more-->
అపోహలు వద్దు!
ఉన్న హాబీనే ఉద్యోగంగా ఎంచుకొంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి మాటలు ఇప్పటి వరకూ చాలా వినుంటారు. అయితే ఇలాంటివన్నీ కేవలం అపోహలే. ఇవి ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులు, విద్యార్థులు, చివరకు తల్లిదండ్రులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కనుక అపోహలేంటో.. వాస్తవాలేంటో తెలుసుకోండి మరి!
read more-->
ప్రత్యేకత చూపండిలా!
ఉద్యోగ జీవితంలో ప్రగతి సాధించాలంటే పనిలో, సంస్థలో ప్రత్యేక ముద్ర కనిపించాలి. పది మందిలో ఒకరుగా కాకుండా ప్రతి పనిలోనూ మీ ప్రత్యేకత స్పష్టంగా కనిపించాలి. అప్పుడే గుర్తింపు ఉంటుంది. ఇది వృత్తిలో ఎదగడానికి ప్రేరణగా నిలుస్తుంది కూడా. ఇలాంటి వైఖరి అలవరచుకొంటే నిత్యం ఒకేరకమైన పని అయినా విసుగు అనిపించదు.
read more-->
బృందంలో మీరెక్కడ!
కలిసికట్టుగా పనిచేయడం.. ఇతరుల పనులు పంచుకోవడం.. అవసరం మేరకు అదనంగా కష్టపడేతత్వం.. సహచరులను కలుపుకొని వెళ్లడం బృందంగా పని చేస్తున్న ఉద్యోగులకు కీలకం. అప్పుడే ఆ బృందం మంచి ఫలితాలు సాధించగలుగుతుంది. కొంత మంది బృంద సభ్యులు తమ పని మాత్రమే పూర్తి చేసి, ఇతరుల సమస్యలు పట్టించుకోరు.
read more-->
అ'బాసు'పాలు కావొద్దు
ఉద్యోగంలో బాస్ చాలా కీలకం. వారి సిఫార్సులపైనే ఆ సంస్థలో ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఉద్యోగమూ సాఫీగా సాగిపోతుంది. కొందరు బాస్‌లు సిబ్బందితో చాలా చనువుగా ఉంటూ.. బాగా ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలు రాబడుతుంటారు. మరికొందరు మాత్రం అలా ఉండరు. ఎవరు ఎలా ఉన్నా.. వృత్తి జీవితంలో పై అధికారితో నిత్యం సంప్రదింపులు తప్పవు.
read more-->
ఆన్‌లైన్ ముఖాముఖికి సిద్ధమవ్వండిలా
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఇంటర్వ్యూ విధానాల్లోనూ మార్పులు వచ్చాయి. ఇటీవలి దాకా సంస్థలు పరీక్ష, బృంద చర్చలు, ప్రత్యక్ష ఇంటర్వ్యూలకే పరిమితం కాగా.. ఇప్పుడు ఈ తీరు మారింది. కొత్తగా ఫోన్ ఇంటర్వ్యూలు, లంచ్ ఇంటర్వ్యూలు, ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.
read more-->
సమీక్షే కొలువుకు సరైన రక్ష!
ఇంటర్వ్యూ పూర్తయింది. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. అయినా.. మనసులో ఏదో వెలితి. ముందస్తు ప్రణాళికతో చక్కగా సిద్ధమైనా ఆశించినంత మేరకు.. ఇంటర్వ్యూలో రాణించలేదన్న భావన. కొన్ని ప్రశ్నలకు సమాధానం సరిగ్గా తెలిసినా.. అవతలి వారికి అర్థయ్యేలా చెప్పలేకపోయామన్న ఆవేదన.
read more-->
నచ్చినట్టు పని చేయాలంటే!
నచ్చిన వేళలో పని చేసుకొనే వెసులుబాటు.. దరి చేరని ఒత్తిడి.. కార్యాలయానికి నిత్యం వెళ్లాల్సిన అవసరం తప్పడం.. కుటుంబానికి ఎక్కువ సమయం వెచ్చించే వీలు.. బాగా చేయగల ప్రాజెక్ట్‌నే ఎంపిక చేసుకొనే అవకాశం.. ఇలా చాలా అంశాలు ప్రస్తుతం ఎక్కువ మందిని ఫ్రీలాన్స్ వర్క్ వైపు మళ్లిస్తున్నాయి.
read more-->
       
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017