ఇష్టమైన కొలువు దక్కాలంటే!
మంచి జీతం కలిగిన ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు. జీవితంలో స్థిరపడిపోవచ్చు.. అనేది సాధారణంగా ఎక్కువ మంది ఉద్యోగార్థుల భావన. అందువల్లే చాలా మంది అభ్యర్థులు తమకు సరిపడని ఉద్యోగాల్లో చేరి జీవితాంతం ఇబ్బందిపడుతూనే ఉంటారు. కాని ఇది సరికాదు.
read more-->
నవీకరణతో నయా కొలువులు!
ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు, మార్పు కోరుకొనేవారు.. ఎప్పటికప్పుడు తమ రెజ్యూమెను నవీకరిస్తుండాలి. విపణిలో జరుగుతున్న మార్పులు తెలుసుకొని తదనుగుణంగా మీ రెజ్యూమెను రూపొందించుకోవాలి. మీరు సమకూర్చుకున్న కొత్త నైపుణ్యాలు అందులో స్పష్టంగా కనిపించాలి. అప్పుడే రిక్రూటర్లను ఆకట్టుకోగలరు.
read more-->
కొలువు కోసం సామాజిక వేదిక
మంచి సంస్థలో చక్కని ఉద్యోగం సాధించాలని అభ్యర్థి ఎలా భావిస్తారో.. అలాగే.. సంస్థలు కూడా ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ అన్వేషణ తీరు మారింది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ప్రతిభావంతుల కోసం సామాజిక మీడియపై ఆధారపడటం ఎక్కువైంది.
read more-->
కొలువుకు ఇవి కీలకం
ఉద్యోగం సాధించాలన్నా.. ఒక సంస్థ నుంచి మరో సంస్థలో కొలువుకు మారాలన్నా అవసరమయ్యేది చక్కని రెజ్యూమె. దీని తయారీపై ఎంత అవగాహన పెంచుకున్నా కాలం.. అవసరాలను బట్టి ఇదీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కనుక ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మంచి రెజ్యూమె ఎలా రూపొందించాలి.
read more-->
ఈ సామర్థ్యం చాలదు!
ఇంజినీరింగ్.. ఐటీ.. ఇతర సాంకేతిక విద్యార్థులకే కాదు.. మేనేజ్‌మెంట్ విద్యార్థులకూ తగిన సామర్థ్యం లేదంటున్నాయి ఉపాధి కల్పన సంస్థలు. దేశ వ్యాప్తంగా మేనేజ్‌మెంట్ విద్యార్థుల సామర్థ్యం చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి స్పష్టం చేసింది.
read more-->
ప్రతిభకు అందలం
ప్రతిభ ఉన్నవారు దొరకడం.. ఉన్న నిపుణులను నిలుపుకోవడం సంస్థలకు ప్రస్తుతం కష్టంగా మారింది. మానవ వనరులకు సంబంధించి హెచ్‌టీ-షైన్.కామ్-అబ్లౌట్‌డేటా ఇటీవల సర్వే నిర్వహించగా ప్రతిభావంతులను ఎంపిక చేయడం.. వారు సంస్థ నుంచి వెళ్లిపోకుండా కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారినట్లు తేలింది.
read more-->
ఇవి ఉంటేనే కొలువు!
అన్ని తరగతుల్లో, డిగ్రీలో చాలా మంచి మార్కులొచ్చాయి. ఉత్తీర్ణత ప్రథమశ్రేణిలోనే. కాని ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికే ఇబ్బందులు. ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసినా ఉద్యోగం మాత్రం రావడం లేదు. తనకన్నా తక్కువ మార్కులు సాధించిన కొందరు మాత్రం వెంటనే కొలువు సంపాదించేస్తున్నారు.
read more-->
ఈ పొరపాట్లు చేయొద్దు!
జెన్ వై (యువత)తో పోల్చితే నలభై.. అంతకన్నా ఎక్కువ వయసున్న వారే (జెన్ ఎక్స్) చక్కని ప్రతిభ కనబరుస్తున్నారు. ఇంటర్వ్యూలు.. వృత్తిలో వీరే చక్కగా రాణిస్తున్నారు. నమ్మశక్యంగా లేదా..! ఇది నిజమే. అందువల్లే యువకులకన్నా వీరినే ఉద్యోగంలోకి తీసుకొనేందుకు ఎక్కువ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
read more-->
       
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017