షరతులు వర్తిస్తాయి!
ఒక్కో సంస్థ లేదా కార్యాలయ సంప్రదాయాలు, పని తీరు ఒక్కోలా ఉంటాయి. అయితే కొందరికి ఈ సంప్రదాయాలు, కార్యాలయ వాతావరణం నచ్చవు. తమకు అనుగుణంగా కార్యాలయ వాతావరణం ఉంటే బాగుంటుందని భావిస్తుంటారు. ఇది సాధ్యం కాకపోవచ్చు. కార్యాలయ వాతావరణానికి తగినట్లు ఉద్యోగి మారాల్సిందే.
read more-->
శోధించి.. సాధించాలి!
వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు... వాటికి దరఖాస్తు చేస్తే కొలువు మాత్రం రాదు. ప్రస్తుతం ఎక్కువ మంది యువత ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఇది ఒకటి ఇందుకు ప్రధాన కారణం తమకు సరిపోయే ఉద్యోగానికి వారు దరఖాస్తు చేయకపోవడం.. సరిపడని ఉద్యోగాలపై ఎక్కువ దృష్టిసారించడం.
read more-->
తొలి యత్నంలోనే గుర్తింపు!
కొత్త కొలువు, కొత్త ప్రదేశం.. మరి రోజంతా గడవడం ఎలా? కొద్దికొద్దిగా సహచరులతో మాటలు కలపడం.. ద్వారా తొందరగా నలుగురిలోనూ కలిసిపోవడానికి ఆస్కారముందని నిపుణులు చెబుతున్నారు. తొలి యత్నంలోనే ఆకట్టుకోవాలి.. ఈ పదం కొన్ని వేల సార్లు వినే ఉంటారు. కానీ ఇప్పుడు ఆచరించే సమయం వచ్చిందని గుర్తుంచుకోండి.
read more-->
సమతూకం పాటించండిలా..
కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల ముందున్న అతి పెద్ద సవాల్.. వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో సమతూకం పాటించడం ఎలా అనే. వృత్తి జీవితంలో ఎదురవుతున్న ఒత్తిడి, పని భారం వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్యాలయంలో చేయాల్సిన పనులు, క్లయింట్ల మెయిళ్లతోనే రోజు గడిచిపోతోందని భావించేవారు
read more-->
సమావేశాలు సద్వినియోగం చేసుకోండి!
వృత్తి జీవితంలో బృంద చర్చ ఎంతో కీలకమైనది. రాత పరీక్ష అనంతరం నిర్వహించే బృంద చర్చలకు, కొలువులో కుదురుకున్నాక పాల్గొనే బృందచర్చలకు చాలా తేడా ఉంటుంది. వృత్తి జీవితంలో దూసుకెళ్లాలంటే సమావేశాలను సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం. మీరంటూ ఓ ప్రత్యేకత చూపితే అది వృత్తి జీవితం మొత్తం మీద గుర్తింపు ఇస్తుంది.
read more-->
అదిరే కొలువుకు అష్టపది
వృత్తి, ఇతరత్రా నైపుణ్యాలు, ఆయా రంగాలకు సంబంధించిన అనుభవం ఇలా పలు అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిక్రూటర్లు అభ్యర్థులను ఎంపిక చేస్తుంటారు. ప్రస్తుతం ప్రతిభ, నైపుణ్యాలతో పాటు.. లక్ష్యాలు సకాలంలో చేరుకోగలిగే అభ్యర్థులే రిక్రూటర్లను ఆకట్టుకోగలుతున్నారు.
read more-->
అంతా సానుకూలం
సాధారణంగా ఒక వ్యక్తి ఆలోచించే విధానాన్ని బట్టి అతని పనితీరు ఉంటుంది. సానుకూలంగా ఆలోచిస్తే పని అంతా సజావుగా జరిగిపోతుంది. ప్రతికూలంగా ఆలోచిస్తే అంతా వ్యతిరేకంగా మారుతుంది. ప్రతి చిన్న సమస్యా పెద్దదిగా అనిపిస్తుంది.
read more-->
ప్రణాళికతోనే సార్థకత
కార్యాలయంలో పని చేయడం వేరు. సంతృప్తిగా ఉండడం వేరు. ఏదో పని చేస్తున్నాం కదా అని అనుకొంటే సకాలంలో లక్ష్యాలు చేరుకోలేరు. మీకో ప్రణాళిక ఉంటే వెంటనే అమలు చేయండి. లక్ష్యం దిశగా దూసుకెళ్లండి. అప్పుడే మీరు చేస్తున్న పనికి సార్థకత చేకూరుతుంది.
read more-->
       
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017