ఆటంకాలు వదిలించుకోండి!
కార్యాలయంలో ఇచ్చిన పని తక్కువే. కాని ఎంతటికీ పూర్తికాదు. తీరా కార్యాలయం వేళ అయిపోయింది. సహచరులు వెళ్లిపోయినా తాను మాత్రం మరో రెండు గంటలు అదనంగా కార్యాలయంలోనే ఉండి పని పూర్తి చేసి వెళ్లాల్సిన పరిస్థితి. పైగా పనిలో అనవసరపు ఒత్తిడి.
read more-->
పిలుపు రాలేదా
ఉద్యోగం పొందేందుకు అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయి. దానికి దరఖాస్తుతో పాటు చక్కటి రెజ్యూమెనూ పంపారు. కాని ఇంటర్వ్యూకి పిలుపు మాత్రం రాలేదు. సంస్థ ప్రతినిధులను సంప్రదించినా సరైన స్పందన లేదు. ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మందికి ఎదురయ్యే సమస్య ఇది.
read more-->
కలిసికట్టుగా నడిపించండి
వృత్తి జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ బృంద నాయకుడు కావాలని కోరుకుంటారు. కోరుకున్న ప్రతి ఒక్కరూ ఆ స్థానాన్ని చేరుకోలేరు. చేరుకున్నా కొంత మంది ఎక్కువ కాలం కొనసాగలేరు. ఎందుకు? ఆ బాధ్యతలు కీలకమే కావచ్చు...
read more-->
వదంతులతో మనస్తాపం
ఒకవైపు ఉద్యోగుల్లో మహిళలు, పురుషులు తగుపాళ్లలో ఉండాలని సంస్థలు భావిస్తుంటే.. కార్యాలయాల్లో తమకు తగిన అవకాశాలు, వాతావరణం లేదని మహిళలు పేర్కొంటున్నారు. ఇవి వారిని తీవ్ర నిరాసక్తతకు గురి చేస్తున్నాయి.
read more-->
ముఖాముఖి మారింది!
మీ గురించి చెప్పండి! గతంలో మీరు ఏం చేశారు! మీరు సాధించిన విజయాలేంటి! వంటి ప్రశ్నలు ప్రస్తుతం ఇంటర్వ్యూల్లో పాతబడిపోయాయి. ముఖాముఖిలో అడిగేందుకు అస్కారమున్న అన్ని ప్రశ్నలు, వాటికి చక్కని సమాధానాలు ప్రస్తుతం అంతర్జాలంలో సిద్ధంగా ఉన్నాయి.
read more-->
వారధిని ఎంచుకోండి
చాలా మందికి ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఎదురవుతుంటుంది. అందుకే వృత్తి జీవితంలోకి అడుగుపెట్టే క్రమంలో మీ పయనం ఎలా ఉంటోందనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అవసరానికి ఉద్యోగం అనుకుంటే ఆ రంగంలో ఎక్కువ కాలం రాణించలేరని నిపుణులు చెబుతున్నారు.
read more-->
గొప్పనాయకులు ఏం చేస్తారు!
ప్రతి ఉద్యోగికీ సంస్థలో బాస్‌ తప్పక ఉంటారు. నిత్యం ఆయన పర్యవేక్షణలో పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల పనితీరు, సామర్థ్యాన్ని ఆయన అంచనా వేస్తూ ఉంటారు.మరోవైపు ప్రతి ఉద్యోగీ తాను మంచి నాయకుడు కావాలని భావిస్తుంటారు. చక్కగా రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనీ కలలు కంటుంటారు.
read more-->
స్ఫూర్తి నింపండిలా!
ముక్తసరిగా ఉండటం.. ఆదేశాలు జారీ చేయడం.. అజమాయిషీ చలాయించడం.. బృంద నాయకుడు లక్షణాలని అందరూ భావిస్తుంటారు. కానీ, సభ్యుల సలహాలు స్వీకరించడం.. వారిలో ఆత్మవిశ్వాసం నింపడం... లక్ష్యాలు చేరుకోవడానికి ఎప్పటికప్పుడు సూచనలు చేయడం.
read more-->
       
మహిళలకే ప్రాధాన్యం
ప్రతిభ, నైపుణ్యాలు కలిగిన మహిళలకు ఉద్యోగాలివ్వడం.. ఉన్నత స్థానాలకు తగినట్లు వారిని చక్కగా తీర్చిదిద్దడం..తగిన అర్హతలు వచ్చాక ఉన్నత స్థానాలు కట్టబెట్టడం.. ఇదీ ప్రస్తుతం చాలా సంస్థలు అనుసరిస్తున్న వైఖరి..
read more-->
పద్ధతులు పాటిస్తున్నారా
వృత్తి జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఎక్కువ సమయం కార్యాలయంతోనే ముడిపడి ఉంటుంది. అందుకే మీ సత్ప్రవర్తన అంతా అక్కడ చూపించక తప్పదు. కానీ, కొంతమంది తెలిసీ కొన్ని తప్పులకు ఆస్కారం ఇస్తుంటారు. విజయావకాశాలను దెబ్బతీసుకుంటుంటారు.
read more-->
'స్మార్ట్‌'గా ఆలోచించు
ఉన్నత చదువులు పూర్తి చేసిన యువత ఏటా లక్షల సంఖ్యలో కళాశాలల నుంచి బయటకువస్తోంటే..! వీరందరికీ వెంటనే ఉద్యోగాలు లభించడం ప్రస్తుతం చాలా కష్టంగా మారింది. ఏడాదిలోపు ఉద్యోగం రాకుంటే మళ్లీ కొత్త విద్యార్థుల నుంచి పోటీ.
read more-->
ఇవన్నీ ఉంటేనే..!
సంస్థలు.. ఉద్యోగులు.. ప్రతిభ.. నైపుణ్యాలు ఇలా అన్నింట్లోనూ మార్పు సహజం. ఈ మార్పును గుర్తించి దీనికి తగినట్లు ఉద్యోగార్థులు మారకుంటే ఈ రోజుల్లో కొలువు దక్కడం కష్టం. ఎంత బాగా చదివినా.. ప్రతిభ ఉన్నా.. రెజ్యూమె పంపడం నుంచి ఇంటర్వ్యూ దశ వరకు అన్నీ పక్కాగా పూర్తిచేసినా..
read more-->
మొబైల్‌లో కొలువుల కబురు
మొబైల్‌ యాప్‌.. ఈ పేరు తెలియని యువత అరుదు. ప్రస్తుతం ప్రతి సేవకూ ఒక యాప్‌ సాధారణమైంది. స్మార్ట్‌ఫోన్‌పై దీన్ని క్లిక్‌మంటే చాలు తెరపై మనకు కావాల్సిన సమాచారం క్షణాల్లో ప్రత్యక్షమౌతుంది. అనవసర సమాచారంతో సమయం వృథా కాకుండా మనం కోరుకున్న అంశాలనే చక్కగా చూపిస్తుంది. ఈ యాప్స్‌ ప్రస్తుతం ఉద్యోగార్థులకూ ఒక వరంలా మారుతున్నాయి
read more-->
శ్రీకారం చుట్టండిలా!
కోటి ఆశల కొత్త సంవత్సరం రానే వచ్చింది. మరి మరో మెట్టు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా.. అయితే అవకాశాలు జారవిడుచుకోవద్దు. ఇటు వృత్తి అటు వ్యక్తిగత జీవితాలు సంతృప్తిగా సాగిపోవడానికి మీ యత్నాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోండి.
read more-->
ఆ విషయం ఎలా చెప్పాలి!
ఒక్కోసారి వృత్తిజీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఉన్నతాధికారి ఆశించిన మేర మీరు రాణించలేకపోవచ్చు. కీలకమైన అంశంలో పొరపాటు చేసుండొచ్చు. ఒక ప్రతికూల వార్తను ఉన్నతాధికారికి చెప్పాల్సి రావొచ్చు. అలాంటపుడు కొంత మంది భయపడుతుంటారు.
read more-->
పాత కొలువుకే.. కొత్త పేరు!
ఫ్యాషన్ కన్సల్టెంట్ కావలెను. అంటూ ఓ ప్రముఖ సంస్థ పకటన. దీన్ని చూసిన ఓ యువతి బ్యూటీ కాస్మెటాలజీలో డిప్లొమా చదివిన తనకు ఆ ఉద్యోగం ఖాయమనుకొని దరఖాస్తు చేశారు. ఆ సంస్థ వెంటనే ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. తీరా ఆమె పనిలో చేరాక తెలిసింది అసలు విషయం. ఆమెకు ఇచ్చింది సేల్స్‌గర్ల్ ఉద్యోగమని.
read more-->
       
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017