Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ASSISTANT CENTRAL INTELLIGENCE OFFICER
GRADE - II (EXECUTIVE) EXAMINATION - 2014
 
Question Paper with Key
Held on 22-02-2015
        భారత హోంమంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి బ్యూరో 22-02-15 న రాతపరీక్ష నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రంతో పాటు నిపుణులు రూపొందించిన 'కీ'ని అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. బ్యూరో విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ 'కీ'ని రూపొందించినవారు: Sreedhar's CCE, Hyderabad.