Ed.CET - 2014 Question Papers and Keys
Held on 30-05-2014
రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష కీని జూన్ 3న రాత్రి విడుదల చేసినట్లు కన్వీనర్‌ ఆచార్య నిమ్మా వెంకటరావు తెలిపారు.
ఈ 'కీ'ల‌ను రూపొందించిన‌వారు: కె.హ‌రిబాబు, డి.ర‌వీంద్ర, పి. బాబా ఫక్రుద్దీన్.