ICET - 2014 Question Paper and Final Key
Held on 23-05-2014
ఉన్నత విద్యామండ‌లి త‌ర‌ఫున వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ యూనివ‌ర్సిటీ శుక్రవారం (23-05-14) నిర్వహించిన ఐసెట్ - 2014 ప్రశ్నపత్రం, నిపుణులు రూపొందించిన 'కీ' ను అందిస్తున్నాం. ఇది అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. వ‌ర్సిటీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి. ప్రాథమిక 'కీ'ను వర్సిటీ మే 26న ప్రక‌టించ‌నుంది. దీనిపై జూన్ 3 వ‌ర‌కు అభ్యంతరాల‌ను స్వీకరిస్తారు. జూన్‌ 9న ఫలితాలు వెల్లడిస్తారు.
ఈ 'కీ'ని హైద‌రాబాద్‌లోని Sreedhar's CCE నిపుణుల బృందం రూపొందించింది.