NAVODAYA VIDYALAYA SAMITI
JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST (JNVST)
JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST (JNVST)
Question Paper
Held on 09.01.2016
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2016 - 17 విద్యాసంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి గాను జనవరి 9న (శనివారం) ప్రవేశ పరీక్ష జరిగింది. అభ్యర్థుల అవగాహన కోసం పరీక్షకు సంబంధించిన 'కీ'ని అందిస్తున్నాం. అధికారికంగా విడుదల చేసే 'కీ' నే అంతిమంగా పరిగణించాలి.