Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
  • వంద‌ల సంఖ్యలో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లను ప‌లు బ్యాంకులు విడుద‌ల చేశాయి. అభ్యర్థులు ప‌ట్టు విడ‌వ‌కుండా త‌మ ప్రిప‌రేష‌న్ కొన‌సాగిస్తే త‌ప్పకుండా ఉద్యోగాన్ని సాధించుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అన్ని ప‌రీక్షలు ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రయోజ‌నం చేకూరుతుంది. ఇందుకోసం స‌బ్జెక్టుల‌వారీగా ఆన్‌లైన్ ప‌రీక్షలు ఇస్తున్నాం. వేల సంఖ్యలో బిట్లు అందిస్తున్నాం. ఇవి రెగ్యుల‌ర్‌గా అప్‌డేట్ అవుతుంటాయి.
    అభ్యర్థులు క్లిక్ చేసిన ప్రతిసారీ కొత్త ప్రశ్నలు వస్తాయి. వీలైనన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి ఆయా సబ్జెక్టులపై అభ్యర్థులు పట్టు పెంచుకోవచ్చు. తాము పూర్తి చేసిన ఆన్ లైన్ పరీక్షలను ప్రశ్నలు - సమాధానాలతో అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.