* బాన్ కి మూన్: |
సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి |
* ఆషా-రోజ్ మిగిరో: |
డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఐరాస |
* క్రిస్టీన్ లగార్డ్ : |
మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) |
* ఇరీనా బొకోవా: |
డైరెక్టర్ జనరల్, యునెస్కో |
* మార్గరెట్ చాన్: |
డైరెక్టర్ జనరల్, WHO |
* జోస్ గ్రజియానో డ సిల్వా: |
డైరెక్టర్ జనరల్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ (FAo) |
* హరుహికొ కురుడ: |
ప్రెసిడెంట్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ |
* డొనాల్డ్ కబేరుక: |
ప్రెసిడెంట్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ |
* జిమ్ యోంగ్ కిమ్: |
ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ |
* అహ్మద్ సలీం: |
సెక్రటరీ జనరల్, SAARC |
* యుకియా అమనో: |
డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) |
* సురిన్ పిట్సువాన్: |
సెక్రటరీ జనరల్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN) |
* సలీల్ షెట్టి: |
సెక్రటరీ జనరల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ |
* ఆండర్స్ ఫోగ్ రాస్‌మ్యుసేన్: |
సెక్రటరీ జనరల్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) |
* అబ్దుల్లా సలీమ్ ఎల్-బాద్రి: |
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC) |
* కమలేష్ శర్మ: |
సెక్రటరీ జనరల్, కామన్వెల్త్ |
* అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయని: |
సెక్రటరీ జనరల్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ |
* ఎక్మలద్దీన్ ఎహసాంగ్లు: |
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ |
* జోస్‌మిగెల్ ఇన్‌సల్జా సలినాస్:
|
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్
|