| |
కేంద్ర ప్రభుత్వం
ప్రణబ్‌ముఖర్జీ: రాష్ట్రపతి
మొహమ్మద్ హమిద్ అన్సారి: ఉపరాష్ట్రపతి
కేంద్ర మంత్రి మండలి (కేబినెట్ మంత్రులు)
* మన్మోహన్ సింగ్: ప్రధానమంత్రి; ఇతర మంత్రులకు కేటాయించని మంత్రిత్వశాఖలు / డిపార్ట్‌మెంట్లకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు.
I) సిబ్బంది వ్యవహారాలు,
II) ప్రజాసమస్యలు,
III) పింఛన్లు,
IV) ప్రణాళిక,
V) అణుశక్తి విభాగం,
VI) అంతరిక్ష విభాగం
* పి.చిదంబరం: |
ఆర్థిక |
* శరద్‌పవార్: |
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు |
* ఏకే ఆంటోనీ: |
రక్షణ |
* సుశీల్ కుమార్ షిండే: |
హోం |
* కె.రహమాన్ ఖాన్: |
మైనారిటీ వ్యవహారాలు |
* దిన్షా పటేల్: |
గనులు |
* అజయ్ మాకెన్ : |
గృహ నిర్మాణ, పట్టణపేదరిక నిర్మూలన |
* ఎం.ఎం.పళ్లంరాజు : |
మానవ వనరుల అభివృద్ధి |
* అశ్విని కుమార్ : |
న్యాయ |
* హరీశ్ రావత్ : |
జలవనరులు |
* చంద్రేశ్‌కుమారి కటోచ్ : |
సాంస్కృతిక |
* ఎం. వీరప్ప మొయిలీ : |
పెట్రోలియం, సహజ వాయువులు |
* ఎస్.జైపాల్‌రెడ్డి : |
శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం |
* కమల్‌నాథ్ : |
పట్టణాభివృద్ధి,పార్లమెంటరీ వ్యవహారాలు |
* వయలార్ రవి: |
ప్రవాస భారతీయ వ్యవహారాలు |
* కపిల్ సిబాల్ : |
కమ్యూనికేషన్లు, ఐటీ |
* సీపీ జోషి :
|
రోడ్డు రవాణా, హైవేలు

|
|