* మన్మోహన్ సింగ్: |
ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్ |
* మీరా కుమార్: |
స్పీకర్, లోక్‌సభ |
* కరియా ముండా: |
డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ |
* మహమ్మద్ హమీద్ అన్సారీ: |
ఛైర్మన్ (రాజ్యసభ), ఉపరాష్ట్రపతి |
* కె. రహ్మాన్ ఖాన్: |
డిప్యూటీ ఛైర్మన్, రాజ్యసభ |
* సుష్మా స్వరాజ్: |
ప్రతిపక్ష నాయకురాలు (లోక్‌సభ) |
* అరుణ్ జైట్లీ: |
ప్రతిపక్ష నాయకుడు (రాజ్యసభ) |
* మాంటెక్ సింగ్ అహ్లువాలియా: |
డిప్యూటీ ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్ |
* వి.ఎస్. సంపత్: |
ప్రధాన ఎన్నికల కమిషనర్ |
* హరిశంకర్ బ్రహ్మ: |
ఎన్నికల కమిషనర్ |
* వినోద్ రాయ్: |
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ |
* జస్టిస్ కె.జి. బాలకృష్ణన్: |
ఛైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ |
* మమతా శర్మ: |
ఛైర్‌పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ |
* ఎమ్.ఎస్. స్వామినాథన్: |
ఛైర్మన్, జాతీయ రైతుల కమిషన్ |
* ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్: |
ఛైర్మన్, యూపీఎస్సీ |
* శివశంకర్ మీనన్: |
జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు (అంతర్గత భద్రత) |
* రతన్ టాటా: |
ఛైర్మన్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ |
* వజాహత్ హబీబుల్లా:
|
ఛైర్ పర్సన్,నేషనల్కమిషన్ఫర్మైనారిటీస్
|