pratibha Home 10th Home Inter home

 

 

రాష్ట్రాల సమాచారం

రాష్ట్రం

రాజధాని

గవర్నర్

ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి
అరుణాచల్‌ప్రదేశ్ ఇటానగర్ నిర్భయ్ శర్మ నబామ్ టూకి
అసోం డిస్‌పూర్ జె.బి.పట్నాయక్ తరుణ్ గొగోయ్
బీహార్ పాట్నా డి. వై. పాటిల్ నితీష్ కుమార్
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ శేఖర్ దత్ రమణ్ సింగ్
గోవా పనాజి బి.వి. వాంచూ మనోహర్ పారికర్
గుజరాత్ గాంధీనగర్ కమలా బేణిపాల్ నరేంద్ర మోడి
హర్యానా చండీగఢ్ జగన్నాథ్ పహాడియా భూపిందర్ ఎస్. హుడా
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లా ఊర్మిళాసింగ్ వీరభద్రసింగ్
జమ్ముకాశ్మీర్ శ్రీనగర్ (వేసవి), జమ్ము (శీతాకాలం) ఎన్.ఎన్. వోహ్రా

ఒమర్ అబ్దుల్లా

జార్ఖండ్ రాంచీ సయ్యద్ అహ్మద్ రాష్ట్రపతి పాలన
కర్ణాటక బెంగళూరు హన్స్‌రాజ్ భరద్వాజ్ కె. సిద్ధరామయ్య
కేరళ తిరువనంతపురం నిఖిల్ కుమార్ ఊమ్మెన్ చాందీ
మధ్యప్రదేశ్ భోపాల్ రామ్‌నరేష్ యాదవ్ శివరాజ్‌సింగ్ చౌహాన్
మహారాష్ట్ర ముంబయి కె. శంకర్ నారాయణన్ పృథ్విరాజ్ చవాన్
మణిపూర్ ఇంఫాల్ గురుబచన్ జగత్ ఒక్రాంఇబోబి సింగ్
మేఘాలయ షిల్లాంగ్ ఆర్.ఎస్. ముషాహరి ముకుల్ ఎ. సంగ్మా
మిజోరం ఐజ్వాల్ వక్కం పురుషోత్తమన్ లాల్ తన్‌హావ్లా
నాగాలాండ్ కోహిమా అశ్విని కుమార్ నిఫ్యూరియో
ఒడిశా భువనేశ్వర్ ఎస్. సి. జమీర్ నవీన్ పట్నాయక్
పంజాబ్ ఛండీగఢ్ శివరాజ్‌పాటిల్ ప్రకాష్ సింగ్ బాదల్
రాజస్థాన్ జైపూర్ మార్గరెట్ అల్వా అశోక్‌గెహ్లాట్
సిక్కిం గ్యాంగ్‌టక్ వాల్మీకి ప్రసాద్ సింగ్ పవన్ చామ్లింగ్
తమిళనాడు చెన్నై కె. రోశయ్య జయలలిత
త్రిపుర అగర్తల దేవానంద్ కొన్వర్ మాణిక్ సర్కార్
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ అజీజ్ ఖురేషి విజయ్ బహుగుణ
ఉత్తరప్రదేశ్ లక్నో బి.ఎల్. జోషి అఖిలేష్ యాదవ్
పశ్చిమ బెంగాల్ కోల్‌కతా ఎమ్.కె. నారాయణన్ మమతా బెనర్జీ
       
జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ వివరాలు
నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ (NCT) రాజధాని లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి
ఢిల్లీ ఢిల్లీ తేజేంద్ర ఖన్నా షీలా దీక్షిత్
కేంద్రపాలిత ప్రాంతాలు - వివరాలు
కేంద్రపాలితప్రాంతం రాజధాని లెఫ్టినెంట్‌గవర్నర్ ముఖ్యమంత్రి
అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్‌బ్లెయిర్ భూపిందర్ సింగ్ -
చండీగఢ్ చండీగఢ్ శివరాజ్‌పాటిల్ -
దాద్రానగర్ హవేలి సిల్వస్సా బి. యస్. భల్లా -
డామన్ డయ్యూ డామన్ బి. యస్. భల్లా -
లక్షద్వీప్ కవరత్తి రాజేష్ ప్రసాద్ -

పుదుచ్చేరి

పుదుచ్చేరి

ఇక్బాల్‌సింగ్

ఎన్.రంగస్వామి

 

 

 

© Ushodaya Enterprises Private Limited  2012