ఏపీ, తెలంగాణ పోస్టల్ స‌ర్కిళ్లలో 3,677 ఖాళీలు

ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 2707 గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టులు (చివ‌రితేది: 14.11.19)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోస్ట‌ల్ స‌ర్కిల్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* గ్రామీణ్ డాక్ సేవక్‌
* మొత్తం ఖాళీలు:
2707
పోస్టులు: బ‌్రాంచ్ పోస్టు మాస్ట‌ర్‌, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్‌, డాక్ సేవ‌క్‌.
అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు, స్థానిక భాష వ‌చ్చి ఉండాలి.
వ‌య‌సు: 15.10.2019 నాటికి 18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప‌దో త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఫీజు: రూ.100
ముఖ్య‌మైన తేదీలు:
రిజిస్ట్రేష‌న్ & ఫీజు చెల్లింపు తేదీ ప్ర‌క్రియ ప్రారంభం: 15.10.2019
రిజిస్ట్రేష‌న్ & ఫీజు చెల్లింపున‌కు చివరితేది: 14.11.2019
ఆన్‌లైన్ దర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.10.2019
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.11.2019.
Notification Website

తెలంగాణ‌ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 970 గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టులు (చివ‌రితేది: 14.11.19)

తెలంగాణ‌ పోస్ట‌ల్ స‌ర్కిల్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* గ్రామీణ్ డాక్ సేవక్‌
* మొత్తం ఖాళీలు:
970

Exam Resources