Download Postal Assistant / Sorting Assistnat Exam Model Papers
Download Postal Assistant / Sorting Assistnat Examination 2014 Admit Card
ఏపీ సర్కిల్‌లో 541 పోస్టల్ అసిస్టెంట్లు
కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ (సీఐటీ) ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో పోస్టల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టల్ అసిస్టెంట్ (జనరల్): 364
సోర్టింగ్ అసిస్టెంట్: 104
పోస్టల్ అసిస్టెంట్ (సేవింగ్ బ్యాంక్స్ కంట్రోల్): 28
పోస్టల్ అసిస్టెంట్ (సర్కిల్/ రీజినల్ ఆఫీస్): 45
పోస్టల్ అసిస్టెంట్ (మెయిల్ మోటార్ సర్వీస్): 1
Read More
 

అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఇంటర్‌లో ఇంగ్లిష్‌ను తప్పనిసరిగా చదివి ఉండాలి. పదో తరగతిలో తెలుగు లేదా హిందీని చదివి ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 26
చివరితేది: మార్చి 27