ఏపీ పోస్టల్ సర్కిల్ - 112 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

డిపార్ట్‌మెంట్‌ఆఫ్ పోస్ట్స్ (డీఓపీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్టల్ సర్కిల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
పోస్టుల సంఖ్య: 112
A. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్: 12 పోస్టులు
1. సర్కిల్ ఆఫీస్: 05 పోస్టులు
2. డీఏ (పీ), హైదరాబాద్: 02 పోస్టులు
3. పీఎస్డీ, విజయవాడ: 02 పోస్టులు
4. పీఎస్డీ, రాజమండ్రి: 03 పోస్టులు
B. రీజియన్ల వారీగా ఖాళీలు: 46 పోస్టులు
5. హైదరాబాద్ సిటీ రిజియన్: 12 పోస్టులు
6. హైదరాబాద్ రిజియన్: 09 పోస్టులు
7. కర్నూలు రిజియన్: 02 పోస్టులు
8. విజయవాడ రిజియన్: 11 పోస్టులు
9. విశాఖపట్నం రిజియన్: 12 పోస్టులు
C. ఆర్.ఎమ్.ఎస్ డివిజన్: 54 పోస్టులు
10. హైదరాబాద్ ఎస్టీజీ డివిజన్, హైదరాబాద్: 11 పోస్టులు
11. ఆర్.ఎమ్.ఎస్ జడ్ డివిజన్, హైదరాబాద్: 12 పోస్టులు
12. ఆర్.ఎమ్.ఎస్ టీపీ డివిజన్, తిరుపతి: 04 పోస్టులు
13. ఆర్.ఎమ్.ఎస్ ఏజీ డివిజన్, గుంతకల్: 02 పోస్టులు
14. ఆర్.ఎమ్.ఎస్ వై డివిజన్, విజయవాడ: 14 పోస్టులు
15. ఆర్.ఎమ్.ఎస్ వి డివిజన్, విజయవాడ: 11 పోస్టులు
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు రుసుం: రూ. 100 (దరఖాస్తు ఫారం రిజిస్ట్రేషన్) & పరీక్ష రుసుం రూ. 400 (ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు)
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 20
చివరితేది: మార్చి 21.

Download Hall Tickets