ఏపీ, తెలంగాణ పోస్టల్ స‌ర్కిళ్లలో 196 ఖాళీలు

ఏపీ పోస్ట్‌ల్ సర్కిల్‌లో 121 ఖాళీలు

మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (డీఓపీ) ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
పోస్ట్‌మెన్
పోస్టుల సంఖ్య: 118
రీజియన్ వారిగా పోస్టులు: విజయవాడ 55, విశాఖపట్నం 33, కర్నూలు 30.
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
మెయిల్‌గార్డ్
పోస్టుల సంఖ్య: 3
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 6
చివరితేది: సెప్టెంబరు 4

Notification

తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 75 ఖాళీలు

మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఐటీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (డీఓపీ) తెలంగాణ సర్కిల్‌లో పోస్ట్‌మెన్, మెయిల్‌గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
1) పోస్ట్‌మెన్: 70
2) మెయిల్‌గార్డ్: 5
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 5
చివరితేది: సెప్టెంబరు 4

Notification

 

 

 

 

 

Exam Resources