SBI Specialist Officers - Notification

ఎస్‌బీఐలో ఎస్‌సీఓ పోస్టులు

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ (టెక్నిక‌ల్‌)
మొత్తం ఖాళీలు: 477
పోస్టులు: డెవ‌ల‌ప‌ర్, నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌, టెస్ట‌ర్‌, యూఎక్స్ డిజైన‌ర్‌, క్లౌడ్ అడ్మినిస్ట్రేట‌ర్‌, డాటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌, ఐటీ రిస్క్ మేనేజ‌ర్‌, త‌దిత‌రాలు.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ(ఐటీ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక‌: పోస్టుల ఆధారంగా ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ.
ఆన్‌లైన్ ప‌రీక్ష‌తేది: అక్టోబ‌రు 20.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 6 నుంచి 25 వ‌ర‌కు.

Notification Website

Posted on 10-01-2019