అర్హ‌త ప‌రీక్ష‌


ఏపీసెట్ - 2020

       ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాల‌యాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల‌కు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్‌‌) ప్రక‌ట‌నను విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాల‌యం విడుదల చేసింది.
వివ‌రాలు......
* ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(ఏపీసెట్)‌ - 2020
ఎంపిక‌: ఏపీ సెట్ ద్వారా.
ప‌రీక్ష తేది: 06.12.2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 14.08.2020.
దరఖాస్తుకు చివరి తేది: 19.09.2020

Posted on 10-08-2020

ఏపీ సెట్ - 2020 వివరాలు

  • నోటిఫికేషన్
  • వెబ్‌సైట్
  • సబ్జెక్టులు
  • పాత ప్రశ్నపత్రాలు
  • నమూనా ప్రశ్నపత్రాలు