టీఎస్ సెట్


టీఎస్-స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్-సెట్) - 2017 (చివ‌రితేది: 20.03.2017)

       తెలంగాణ‌లోని డిగ్రీ కళాశాల‌లు, యూనివ‌ర్సిటీల్లో లెక్చర‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి టీఎస్-సెట్ - 2017 ద్వారా ఉస్మానియా యూనివ‌ర్సిటీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* తెలంగాణ స్టేట్ - స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్-సెట్) - 2017
అర్హత‌: * 55 శాతం మార్కుల‌తో మాస్టర్స్ డిగ్రీ లేదా త‌త్సమాన విద్యార్హత‌.
* పీజీ చివ‌రి సంవ‌త్సరం చ‌దువుతున్నవారు లేదా ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
* పీహెచ్‌డీ అర్హత ఉండి 19.09.1991 తేది నాటికి పీజీ డిగ్రీ పూర్తిచేసిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేష‌న్ ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు రూ.1000. బీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.500.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.02.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 20.03.2017
రూ.1,500ల ఆల‌స్య రుసుముతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 30.03.2017
రూ.2,000ల ఆల‌స్య రుసుముతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 06.04.2017
రూ.3,000ల ఆల‌స్య రుసుముతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది (హైద‌రాబాద్ సెంట‌ర్‌): 01.05.2017
హాల్ టికెట్ డౌన్‌లోడ్‌: 20.05.2017.
ప‌రీక్ష తేది: 11.06.2017.

. : : Click here for Complete Notification : : .

టీఎస్ సెట్ - 2017 వివరాలు

  • ప్రిప‌రేష‌న్ ప‌ద్ధ‌తి(కామర్స్‌)
  • ప్రిప‌రేష‌న్ ప‌ద్ధ‌తి(ఆర్థిక శాస్త్రం)
  • పాత ప్రశ్నపత్రాలు
  • నోటిఫికేషన్
  • ముఖ్యమైన తేదీలు
  • సిలబస్‌
  • ఆన్‌లైన్ అప్లికేష‌న్