స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) 8300 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. పదో తరగతి విద్యార్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్, మేలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
Top Stories
Online Grand Tests

