Staff Selection Commission
Junior Engineers Exam Special

ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన వెలువరించింది. నెల జీతం రూ.35 వేలకు పైగా వచ్చే జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. 18-32 సంవ‌త్సరాల వయసులో నాన్‌-గెజిటెడ్‌ పోస్టులో చేరితే రిటైర్‌మెంట్‌ నాటికి గెజిటెడ్‌ ఆఫీసర్‌ స్థాయికి చేరుకొనే అవకాశం ఈ పరీక్ష ద్వారా ఉంటుంది. ఐటీ, ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు మందకొడిగా ఉన్న ఈ రోజుల్లో ఇదో చక్కని అవకాశంగా భావించి అభ్యర్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Read More