AIEEE - Toppers

 

ఏఐఈఈఈ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆలిండియా టాప‌ర్ సందీప్ ప‌త్రి


ఏఐఈఈఈ ఇంజినీరింగ్‌ విభాగంలో అఖిలభారత స్థాయిలో ఇంజినీరింగ్‌ విభాగంలో ఢిల్లీకి చెందిన సందీప్ ప్రతి మొదటి ర్యాంక్‌ సాధించాడు. ఢిల్లీలోని శ్రీ చైత‌న్య బ్రాంచీలో లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్ తీసుకున్నాన‌ని అక్కడి శిక్షణా విధానం డిఫ‌రెంట్‌గా ఉంద‌ని తెలిపాడు.. Read More...
సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి!
* ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్'
'ఏ పోటీ పరీక్షలోనైనా, వార్షిక పరీక్షల్లోనైనా అత్యధిక మార్కులు సాధించాలంటే సబ్జెక్టు కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలని' ఏఐఈఈఈ- 2012 జాతీయస్థాయి నాలుగో ర్యాంకర్ 'సాయి అఖిల్' అన్నారు. ఇటీవల ప్రకటించిన ఏఐఈఈఈలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు అందుకున్న నేపథ్యంలో 'న్యూస్‌టుడే'తో తన విజయ విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాలు... Read More...

Back




Entrance Exams