AIIMS - Toppers

 

ఇష్టపడి చదివా.. నంబర్‌వన్‌ అయ్యా!


* ఎయిమ్స్‌ 2014 ప్రథమ ర్యాంకర్ శ్రీవిద్య.

ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రవేశ పరీక్షకి... ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు పోటీపడతారు. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలో నంబర్‌ వన్‌గా నిలిచింది వైజాగ్‌ అమ్మాయి శ్రీవిద్య. అంతేకాదు, ఎయిమ్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి తెలుగు విద్యార్థినిగానూ గుర్తింపు సాధించుకుంది. 'మార్కుల కోసం కాకుండా.. మనసుపెట్టి చదువుకున్నా, ర్యాంకు సాధించా' అంటున్న ఆ అమ్మాయి తనెలా సిద్ధమైందో వివరిస్తోందిలా! Read More...




Entrance Exams