- Toppers

 

 

సరైన దిశలో కృషి చేశా... సాధించా!
* ప్రత్యేకత చూపించాలనుకున్నపుడు ముందు పలకరించేది కష్టమే. దాన్ని అధిగమిస్తే.. గెలుపు సాధ్యం. దృఢసంకల్పంతో కృషి చేస్తే మార్గం సుగమం అవుతుందని నిరూపించింది శ్రీవల్లి. ఇటీవల వెలువడిన సీపీ-ఐపీసీసీ ఫలితాల్లో అఖిలభారత స్థాయి 12వ ర్యాంకును సాధించిందీమె! Read More...
సీపీటీ టాపర్‌ ఏం చెప్తున్నాడు?
* ఇటీవలే విడుదలైన సీఏ-సీపీటీ ఫలితాల్లో 200కు 195 మార్కులు సాధించి అఖిలభారత స్థాయిలో అత్యుత్తమంగా నిలిచాడు హేమంత్‌ కుమార్‌. లక్ష్యానికి అనుగుణంగా కృషి చేసి సీఏ-సీపీటీలో అత్యధిక మార్కులతోపాటు జాతీయస్థాయిలో మెరిశాడు. తన విజయ ప్రస్థానం గురించి ‘చదువు’తో పంచుకున్న విశేషాలు... అతడి మాటల్లోనే! Read More...
శ్రీకాకుళం చిన్నోడు... ఆల్ ఇండియా మొనగాడు
* సీఏ సీపీటీలో ఫ‌స్ట్ ర్యాంకు సొంతం చేసుకున్న తెలుగు తేజం విశ్వేశ్వర‌రావు
ఆ కుర్రోడు ఒక ద‌శ‌లో సీఏ సీపీటీలో ఎందుకు చేరాన‌బ్బా అంటూ త‌ల‌ప‌ట్టుకున్నాడు. నెమ్మదిగా ఆ స్థాయి నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలాగైనా స‌రే అర్హత సాధించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నాడు. ఇంత‌కు ముందెప్పుడూ ఎదురుకాని అకౌంట్స్‌, లా స‌బ్జెక్టుల‌ను అర్థం చేసుకుంటూ క‌ష్టప‌డి చ‌ద‌వ‌డం మొద‌లెట్టాడు. Read More...
పట్టుదలే నిలబెట్టింది!
* సి.ఎ. ఐ.పి.సి.సి.లో ద్వితీయ ర్యాంకర్ గౌరవ్‌ ఆనంద్‌
సబ్జెక్టును ఇష్టపడాలి. పరీక్షల్లో నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయని టాపర్లు రుజువు చేస్తూనే ఉన్నారు. సి.ఎ. ఇంటర్లో 566 మార్కులతో జాతీయస్థాయి ర్యాంకు సాధించిన గౌరవ్‌ తాను చేసిన కృషిని వివరిస్తూ 'ర్యాంకు నాకు బోనస్‌' అంటున్నాడు! Read More...
సీఏ-సీపీటీ కష్టమేమీ కాదు!
* సీఏ-సీపీటీలో మొదటి ర్యాంకర్ బొర్రా మురళీమోహన్‌
జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించటం అంటే ఆ సంతోషమే వేరు! సీఏ-సీపీటీలో ఆ ఘనతను తొలి ప్రయత్నంలోనే సాధించాడు బొర్రా మురళీమోహన్‌. తన విజయానికి దోహదం చేసిన అంశాలను 'ఈనాడు'తో పంచుకున్నాడు. Read More...
ఎంఈసీ తీసుకుంటే సీఏ సాధన సులభం!
* సీఏ సీపీటీలో ఆలిండియా టాపర్ శరత్
హైదరాబాద్: ఇంటర్ కోసం ఏడాది మొత్తం చదువుతూ పరీక్ష సమయంలోనే సీఏకు ప్రిపేరవ్వడం సరైన విధానం కాదంటున్నాడు కందుకూరి శరత్. సీఏ-సీపీటీ (కామన్ ప్రొఫిషియెన్సీ టెస్టు)లో ఇతడు జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. 200 మార్కులకు గాను 194 మార్కులు సాధించాడు. Read More...
అత్యున్నత కంపెనీకి సీఈవో అవుతా!
* సీఏలో ఉత్తీర్ణుడైన అంధ విద్యార్థి రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు
పట్టుదలను మించిన ఆయుధం లేదు. అదొక్కటుంటే చాలు. ఎంతటి వైకల్యమైనా చిన్నబోతుందనటానికి ప్రత్యక్ష నిదర్శనమే జగ్గా రాజశేఖర్‌రెడ్డి. పదకొండేళ్ల వయసులో చూపుపోయినా అతను చలించలేదు. Read More...
సీఏ.. ఐసీడబ్ల్యుఏ.. కంపెనీ సెక్రెటరీ.. 23 ఏళ్లకే అన్నీ నాన్న కష్టమే చదువుపై 'ప్రేమ' పెంచింది!
* ఈనాడుతో సీఏ టాపర్‌
'దుమ్ములో కొట్టుకు పోతున్న నేను ఓ సంచలన వార్త నవుతాను' అన్నాడో కవి. నిన్నటి వరకు ముంబయిలోని మలాడ్‌ పశ్చిమ దత్తామందిర్‌ రోడ్డులోని ఇరుకు సందు, అందులో ఓ చిన్న సిమెంటు రేకుల ఇల్లు. ఓ పేద తమిళమ్మాయి. ఇప్పుడో సంచలన వార్త అవుతుందని ఎవరూ వూహించలేదు. Read More...

Back
Entrance Exams