CAT - Toppers

బాధ్యతలు తీసుకోవాలనే...

- జుహీ

ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో! దాని పొందే పద్ధతుల విషయంలోనూ అంతే పక్కాగా ఉండాలి. అందుకే లక్ష్యం నిర్దేశించుకున్న తరువాత దాన్నే లోకంగా మార్చేసుకుంటా. ప్రస్తుతం నేను పెట్టుకున్న లక్ష్యం క్యాట్‌లో మంచి ర్యాంకు సాధించడం. మంచి కాలేజీలో మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయడం. దానిలో మొదటి లక్ష్యం జాతీయ స్థాయి పరీక్ష కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)-2018 ఫలితాల్లో 98.97 పర్సంటైల్‌తో అందుకున్నందుకు సంతోషంగా ఉంది.Read more

ఆర్థికవేత్తను అవుతా...

- సంహిత

‘‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అనే అబ్దుల్‌కలాం మాటలే నాకు స్ఫూర్తి. పదహారేళ్లకి బీటెక్‌ పూర్తి చేశా. ప్రస్తుతం నాకు పదిహేడేళ్లు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్ష కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)-2018 ఫలితాల్లో 95.95 పర్సంటైల్‌తో మంచి ర్యాంకు సాధించగలిగా. ఆర్థికవేత్తను కావడమే నా లక్ష్యం. చిన్నవయసులో ఇదంతా ఎలా సాధ్యం అని అడుగుతుంటారు చాలామంది.Read more

తొలి యత్నంలోనే క్యాట్‌ నెగ్గేయొచ్చు!

జాతీయస్థాయిలో జరిగే మేనేజ్‌మెంట్‌ ప్రవేశపరీక్ష- క్యాట్‌లో మొదటి ప్రయత్నంలోనే మంచి పర్సంటైల్‌ సాధించాడు తెలుగు విద్యార్థి సాయికృష్ణ. ఐఐటీ నేపథ్యమున్న ఈ యువకుడు ఐఐఎంలో చదవాలనే ఆకాంక్షను నెరవేర్చుకోబోతున్నాడు. క్యాట్‌లో తన విజయానికి ఏ అంశాలు దోహదపడ్డాయో ‘చదువు’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు.......... Read more

కృషి + సాధన = క్యాట్‌ గెలుపు!

అన్ని సందర్భాల్లోనూ విజయం సులువుగా, తొలిసారే దక్కకపోవచ్చు. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా ఆశించిన స్థాయిని అందుకోనపుడు నిరాశతో ప్రయత్నాన్నే విరమించుకుంటే? సత్ఫలితాన్ని దూరం చేసుకున్నట్టే. తన నాలుగో ప్రయత్నంలో క్యాట్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన ఉత్తమ్‌ తన కలను నిజం చేసుకున్న తీరును స్వయంగా చెపుతున్నాడు....... Read more

రికార్డు విజ‌యాన్ని సొంతం చేసుకున్న నేహా మాంగ్లిక్

క్యాట్ పేరెత్తగానే అమ్మో నా వ‌ల్ల కాద‌ని త‌ప్పుకునేవాళ్లే ఎక్కువ‌. ఎందుకంటే భార‌త‌దేశంలో అత్యంత విశిష్టమైన‌ , ప్రపంచంలో క‌ఠిన‌మైన ప్రవేశ ప‌రీక్షల్లో కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (క్యాట్‌) ఒక‌టి. ఈ ప‌రీక్షలో 100 ప‌ర్సెంటైల్ సాధించ‌డం అంత సులువేమీ కాదు. అయితే సాదించాల‌నే త‌ప‌న‌ స‌రైన‌ ప్రణాళిక‌, త‌ప్పుల నుంచి నేర్చుకోవ‌డం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండ‌డం ద్వారా టాప‌ర్‌గా నిల‌వ‌డం సాధ్యమేనంటోంది నేహా మాంగ్లిక్...... Read more

ప్రాథమిక అంశాలపై అవగాహనే ప్రధానం

- క్యాట్ 2014 టాపర్ తోటకూర శివసూర్య తేజ.

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ( ఐఐఎం)లు, ఇతర ప్రఖ్యాత బిజినెస్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఎంబీఏ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)లో ర్యాంక్ సాధించడం అంత సులభం కాదని చాలామంది భావిస్తుంటారు. కానీ సబ్జెక్టు ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహన పెంచుకుంటే క్యాట్ రాయడం, టాపర్‌గా నిలవడం కష్టమేమీ కాదని అంటున్నారు క్యాట్- 2014 టాపర్ తోటకూర శివసూర్య తేజ.... Read more
Entrance Exams