Ed. CET - Toppers - 2014

నిరంతరం చదవాలి!

* ఎడ్‌సెట్- 2014 ఇంగ్లిష్ టాపర్ శామ్యూల్.

డిఫెన్స్ కాలనీ (సికింద్రాబాద్), న్యూస్‌టుడే: పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రతి రోజూ చదవాల్సిందేనంటున్నారు సి.శామ్యూల్. బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ -2014లో ఆగ్లంలో 111మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాదించిన శామ్యూల్‌ను న్యూస్‌టుడే పలుకరించింది. ఆ వివరాలు....

Read More...

ప్రణాళిక బద్ధంగా చదవాలి!

* ఎడ్‌సెట్ - 2014 సోషల్ స్టడీస్ మొదటి ర్యాంకర్ నందీశ్వరకుమార్

ఇస్కాల (పాములపాడుగ్రామీణ), న్యూస్‌టుడే: శ్రీశైల ముఖద్వారంగా పిలిచే నందీశ్వరక్షేత్ర గ్రామంలోని నందీశ్వరకుమార్ బీఈడీ ప్రవేశ పరీక్ష ఎ సాంఘీకశాస్త్ర విభాగంలో ప్రథమ స్థానం పొందాడు. పాములపాడు మండలంలోని ఇస్కాల గ్రామానికి చెందిన నంది బత్తిన నాగమల్లప్ప, దేవమ్మ దంపతుల కుమారుడు నందీశ్వరకుమార్ రాష్ట్ర స్థాయి ఎడ్‌సెట్ -2014 లో ప్రవేశ పరీక్షలో పాల్గొని తన ప్రతిభ చాటి సాంఘీకశాస్త్రంలో మొదటి ర్యాంకు సాధించాడు.

Read More...

Ed. CET - Toppers - 2013

సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ, పట్టుదలతో కృషి చేశాను

- ఎడ్‌సెట్ ఫిజిక్స్ మొదటి ర్యాంకర్ అనిల్‌గౌడ్
బోధన్ పట్టణం, వర్ని, న్యూస్‌టుడే: ఆయన పేరు అనిల్‌గౌడ్.. వర్ని మండలం రుద్రూర్‌వాసి.. 2013 జూన్ 20న విడుదలైన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో భౌతికశాస్త్రం విభాగంలో 100 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని సాధించాడు..

Read More...

సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ, పట్టుదలతో కృషి చేశాను

- ఎడ్‌సెట్ ఫిజిక్స్ మొదటి ర్యాంకర్ అనిల్‌గౌడ్
బోధన్ పట్టణం, వర్ని, న్యూస్‌టుడే: ఆయన పేరు అనిల్‌గౌడ్.. వర్ని మండలం రుద్రూర్‌వాసి.. 2013 జూన్ 20న విడుదలైన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో భౌతికశాస్త్రం విభాగంలో 100 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని సాధించాడు..గత ఏడాది ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష రాసి 39వ ర్యాంకు సాధించినా..సమయానికి డిగ్రీ ధ్రువపత్రాలు అందకపోవడంతో సీటును కోల్పోయాడు.. అయినా నిరాశ చెందలేదు. ఆసంతృప్తికి గురికాలేదు. పట్టుదలతో మళ్లీ చదివి ఈ ఏడాది మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా న్యూస్‌టుడే అతణ్ణి పలకరించింది.

Read More...

Ed. CET - Toppers - 2012

సమయం చాలా కీలకమైనది!


* ఎడ్‌సెట్ - 2012 ఇంగ్లిష్ స్టేట్ టాప్ ర్యాంకర్ సదాశివాని
పోటీ పరీక్షలో సమయం చాలా ముఖ్యమనీ, నిర్ణీత సమయంలో సరైన సమాధానాన్ని గుర్తించే విధంగా అభ్యర్థులు తయారు కావాలని ఎడ్‌సెట్ 2012 - ఇంగ్లిష్ స్టేట్ టాప్ ర్యాంకర్ ఎన్.సదాశివాని అన్నారు. ఎడ్‌సెట్ 2012లో ఇంగ్లిష్‌లో 125 మార్కులతో టాపర్‌గా నిలిచిన శివాని 'న్యూస్‌టుడే'తో పంచుకున్న సక్సెస్ విశేషాలు... Read More...
ప్రతి పాయింట్‌నూ అర్థం చేసుకోవాలి!
* ఎడ్‌సెట్ -2012 మ్యాథమెటిక్స్ స్టేట్ టాప్ ర్యాంకర్ బాపిరాజు
పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే సబ్జెక్టులను ఆషామాషీగా చదవకూడదనీ, ప్రతి పాయింట్‌నూ అర్థం చేసుకుంటూ చదవాలని ఎడ్‌సెట్ - 2012 మ్యాథమెటిక్స్ స్టేట్ టాప్ ర్యాంకర్ శ్రీ వీర వెంకట బాపిరాజు అన్నారు. ఇటీవల జరిగిన ఎడ్‌సెట్‌లో మ్యాథమెటిక్స్ విభాగంలో 126 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ను అందుకున్న బాపిరాజు తన సక్సెస్ విశేషాలను 'న్యూస్‌టుడే'కు తెలిపారు.
Read More...
పరీక్ష కోసం కాదు, రోజూ చదవాలి!
* ఎడ్‌సెట్‌ - 2012 ఫిజికల్ సైన్సెస్ స్టేట్ టాప్‌ర్యాంకర్ పి.ఎస్.సుధ
జీవితంలో పైకి రావాలంటే కేవలం పరీక్షల కోసమే చదవకూడదని, రోజూ చదవాలని, అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే అభివృద్ధి మార్గాన పయనిస్తామని ఎడ్‌సెట్ - 2012 ఫిజికల్ సైన్సెస్ స్టేట్ టాప్‌ర్యాంకర్ పి.ఎస్.సుధ అన్నారు. ఎడ్‌సెట్‌లో ఫిజికల్ సైన్సెస్‌లో 107 మార్కులతో టాపర్‌గా నిలిచిన సుధ 'న్యూస్‌టుడే'కు అందించిన సక్సెస్ విశేషాలు.... Read More...
ఇష్టపడి చదావాలి, కష్టపడి కాదు!
* ఎడ్‌సెట్ - 2012 సోషల్ స్టడీస్ స్టేట్ టాప్ ర్యాంకర్ లక్ష్మీ నారాయణ
ఏ పరీక్షకైనా ఇష్టపడి చదివితే తప్పకుండా విజయం వరిస్తుందని ఎడ్‌సెట్-2012 సోషల్ స్టడీస్ టాప్ ర్యాంకర్ కొప్పోలు లక్ష్మీ నారాయణ అన్నారు. ఎడ్‌సెట్ సోషల్ స్టడీస్‌లో 119 మార్కులతో స్టేట్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచిన ఆయన తన సక్సెస్ విశేషాలను 'న్యూస్‌టుడే'కు వివరించారు. Read More...
లక్ష్యం మారకూడదు!
* ఎడ్‌సెట్ - 2012 సోషల్ స్టడీస్ స్టేట్ రెండో ర్యాంకర్ కృష్ణ
ఆర్థిక వెసులుబాటు లేకపోయినా, కుటుంబ సభ్యుల సహకారం, లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే కచ్చితంగా విజేతగా నిలుస్తామని ఎడ్‌సెట్ -2012లో 114 మార్కులతో రెండో ర్యాంకర్‌గా నిలిచిన పి.కృష్ణ అన్నారు. ఎడ్‌సెట్‌లో తాను సాధించిన సక్సెస్ గురించిన విశేషాలను 'న్యూస్‌టుడే'కు తెలియజేశారు. Read More...

Back




Entrance Exams