AP TET - 2017 TOPPERS

 

టెట్‌ టాపర్లు చెబుతున్నదేమిటి?

మార్గదర్శకులు లేక... ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయక... పట్టుదలతో చదివిందో అభ్యర్థిని. ఇంటర్‌ వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు సాగించినా ప్రతిభకు ఇవేమీ ఆటంకం కాదంటూ నిరూపించాడో అభ్యర్థి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానాల్లో నిలిచిన సి.భారతి, యాండ్ర సుబ్రహ్మణ్యంల ప్రిపరేషన్‌ తీరు గురించి తెలుసుకుందామా?

Read More...

Back




Eligibility Tests