APPSC Group - II 2016 Toppers

 

ముందు డిగ్రీ.. తర్వాత ఇంటర్‌.. ఇప్పుడు గ్రూప్‌-2


* రోజూ 10 నుంచి 12 గంటలు చదివేవాణ్ని. ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలో ప్రణాళిక వేసుకున్నాను.
* సమాచారం కోసం ఇంటర్నెట్‌ శోధన, కరెంట్‌ అఫైర్స్‌ ఫాలోకావడం బాగా కలిసొచ్చింది.
* ఈనాడు పత్రికను క్షుణ్ణంగా చదివాను. ఇది ఎంతో ఉపకరించింది. స్నేహితుల సలహాలు పనికొచ్చాయి. స్థిర లక్ష్యం, సాధించాలనే తపన నన్ను నడిపించాయి. Read More...
విజయ్‌ ప్రస్థానం
* సమాచార సేకరణకు ఎక్కువగా నెట్‌పై ఆధారపడ్డాను. ఎకనమిక్‌సర్వేను అధ్యయనం చేయడం ఎంతో ఉపకరించింది.
* కరెంట్‌అఫైర్స్‌ బుక్స్‌, యోజన ఉపయోగపడ్డాయి.
* నిరంతరం చదవడం... చదివిన వాటిని రాయడం ద్వారా గుర్తుంచుకోవడం సులువైంది. చదివిన వాటి గురించి చర్చించడం మంచి ఫలితాన్నిచ్చింది.
Read More...

APPSC Group - II 2008 Toppers

ఓపిక, పట్టుదల అవసరం


* గ్రూప్-2 ఫలితాల్లో మొదటి ర్యాంకర్ వెంకటేశ్వరరావు
కలల తీరానికి చేరువయ్యే మార్గంలో ఓ తప్పటడుగు పడినా కుంగిపోలేదు.లక్ష్యసాధనలో కోరుకున్న కుర్చీ దక్కకపోయినా దిగులు చెందలేదు. సహనం, పట్టుదలను ఆయుధాలుగా మలచుకుని గమ్యానికి చేరుకున్నారు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న వెంకటేశ్వరరావుతో 'న్యూస్‌టుడే' మాట్లాడింది. Read More...
 
సమయ పాలన, స్వీయ ప్రేరణతోనే విజయం
* గ్రూప్-2 ఉమెన్ టాపర్: జయలక్ష్మీ పద్మజ
పట్టుదల ఉంటే సాధించలేనది ఏదిలేదని నిరూపించారు ప్రకాశం జిల్లాకు చెందిన గ్రూప్-2 టాపర్ జయలక్ష్మీ పద్మజ. అందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కొందరే విజయం సాధిస్తారు. దీనికి కారణం వారు అనుసరించిన విధానమే. సరైన సమయంలో సరైన పంథాలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లిన వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. Read More...
 
నిరుత్సాహ పడకూడదు, పట్టుదలతో చదవాలి
* గ్రూప్-2 ఉమెన్ సెకండ్ టాపర్: మునగల రాజ్యలక్ష్మి
పోటీ పరీక్షల్లో పట్టుదలతో చదివిన వారికి విజయం సొంతం అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళలకు తరచూ నిరుత్సాహ పూరిత వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని దీక్షతో లక్ష్యం సాధించాలనే తపనతో కృషిచేసిన వారికి విజయం తలొంచక తప్పదు. ఈ కోవకు చెందిన వారే కోసూరు రాజ్యలక్ష్మి. Read More...

Back




Competitive Exams