NEET PG 2018 - Toppers

 

సాధన, పునశ్చరణలతో సక్సెస్‌!


టాప్‌ ర్యాంకర్ల విజయం గమనిస్తే.. వారు నిర్మించుకున్న నిర్దిష్ట సన్నద్ధత వ్యూహం కనిపిస్తుంది. ఇటీవల వెలువడిన నీట్‌ పీజీ ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో 47వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.. రామినేని కావ్య. ఆమె ప్రిపరేషన్‌ వ్యూహం ఏ తీరులో ఉంది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం! Read more


NEET 2017 - Toppers

 

కఠోరదీక్షే విజయ సోపానం


‘లక్ష్యం పెద్దదైనప్పుడు అందుకు తగిన కృషి, పట్టుదల, కఠోర దీక్ష అవసరమవుతుంది.. దీన్నే దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక తయారు చేసుకుని విజయాన్ని సాధించా’నని నీట్‌లో జాతీయస్థాయి 12వ ర్యాంకు సాధించిన లక్కింశెట్టి అర్ణవ్‌ త్రినాథ్‌ తెలిపారు. తెలంగాణలో ప్రథమస్థానంలో నిలిచిన అతడి విజయ ప్రస్థానం గురించి తన మాటల్లోనే.. Read more

పాఠ్యపుస్తకాలు క్షుణ్ణంగా చదివితే చాలు


‘నీట్‌’ పోటీలో 14వ ర్యాంకు సాధించి, ఆంధ్రప్రదేశ్‌ టాపర్‌గా నిలిచింది ఎన్‌. మన్విత. ఇతర ప్రవేశపరీక్షల్లోనూ ఆమెను మంచి ర్యాంకులు వరించాయి. తన విజయాలకు దోహదపడిన కారణాలను ఆమె మాటల్లోనే చూద్దాం.. Read more

<< BACK




Entrance Exams