Preparation Plan

ఏఈ పోస్టులు పిలుస్తున్నాయ్‌

విద్యుత్‌శాఖ ఏఈ ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి. ఉత్తర డిస్కం, జెన్‌కో, దక్షిణ డిస్కం, ట్రాన్స్‌కో తదితర సంస్థల్లో 1427 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.